
| Movie Name | Annamayya (1997) |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu, Suman, Kasturi, Bhanu Priya, Roja |
| Music | M.M. Keeravani |
| Singer(s) | S.P. Balasubrahmanyam, S P Sailaja |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
అంతర్యామి అలసితి సొలసితి… ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ
అంతర్యామి అలసితీ… ఈ ఈఈ… సొలసితీ… ఈ ఈఈ
ఆఆ ఆ… ఆఆ ఆ
కోరిన కోర్పులు కోయని కట్లు… తీరవు నీవవి తెంచకా
కోరిన కోర్పులు కోయని కట్లు… తీరవు నీవవి తెంచకా
భారపు పగ్గాలు పాపపుణ్యములు…
భారపు పగ్గాలు పాపపుణ్యములు… నేరుపునబోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి… ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ
అంతర్యామి…
మదిలో చింతలు… మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనకా…
మదిలో చింతలు… మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనకా…
ఎదుటనే శ్రీ వేంకటేశ్వరా…ఆ ఆఆ…
వేంకటేశా… ఆ ఆఆ…
శ్రీనివాసా…ఆ ఆఆ… ప్రభో…ఓ ఓఓ
ఎదుటనే శ్రీ వేంకటేశ్వరా…
నీ వది అదన గాచితివి అట్టిట్టనక…
అంతర్యామి అలసితి సొలసితి… ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ
అంతర్యామి… అంతర్యామి
అంతర్యామి… అంతర్యామి
అంతర్యామి… అంతర్యామి
అంతర్యామి… అంతర్యామి
అంతర్యామి… అంతర్యామి
అలసితీ… ఈ ఈఈ
ఓం ఓం…..
Antharyami Alasithi song is from the Annamayya movie.
Antharyami Alasithi song was sung by S.P. Balasubrahmanyam, S P Sailaja.
Antharyami Alasithi song lyrics were written by Veturi Sundararama Murthy.
Antharyami Alasithi song music was composed by M.M. Keeravani.