Neneppudaina Song Lyrics - Cinema

Neneppudaina Song Lyrics - Cinema
Neneppudaina Song Lyrics: Neneppudaina is a Telugu song from the film Cinema starring Jr Ntr, Samantha, Shruti Haasan, directed by Harish Shankar. "Neneppudaina" song was composed by Thaman S and sung by Shankar Mahadevan & Shreya Ghoshal. Lyrics were written by Sahithi.

Neneppudaina Song Details

Movie NameCinema
DirectorHarish Shankar
Star CastJr Ntr, Samantha, Shruti Haasan
MusicThaman S
Singer(s)Shankar Mahadevan & Shreya Ghoshal
LyricistSahithi
Music LabelAditya Music

Neneppudaina Song Lyrics in Telugu

నేనెప్పుడైన అనుకున్నానా

కనురెప్ప మూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లే

యద ఉప్పొంగేనని ప్రేమలో

గువ్వంత గుండెలో ఇన్నాళ్ళు

రవ్వంత సవ్వడి రాలేదు

మువ్వంత సందడిగ

అలజడి రేగే ఎందుకో

కనులు కనులు కలిసే

కలలే అలలై ఎగిసే

మనసు మనసు మురిసే

మధువై పెదవే తడిసే

తెరలే తొలిగే సొగసే

కురులే విరులై విరిసే

నేనెప్పుడైన అనుకున్నానా

కనురెప్ప మూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లే యద

ఉప్పొంగేనని ప్రేమలో

కన్నె కస్తూరినంత నేనై

వన్నె ముస్తాబు చేసుకోన

చెలై నీకు కాశ్మిరాలా చలే పంచనా

ఇంటికింపైన రూపు నీవే

కంటిరెప్పైన వేయనీవే

నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో

నిన్ను నూరేళ్ళు బంధించనా…

కనులు కనులు కలిసే

కలలే అలలై ఎగిసే

మనసు మనసు మురిసే

మధువై పెదవే తడిసే

తెరలే తొలిగే సొగసే

కురులే విరులై విరిసే

ఓహో, ఓ ఓ… మల్లె పూదారులన్ని నీవై

మంచు పన్నీరులన్ని నేనై

వసంతాల వలసే పోదం సుఖాంతాలకే

జంట సందిళ్ళలన్ని నేనై

కొంటె సయ్యాటలన్ని నీవై

నువ్వు నా లోకమై నేను నీ మైకమై

ఏకమవుదాము ఏనాడిలా…

కనులు కనులు కలిసే

కలలే అలలై ఎగిసే

మనసు మనసు మురిసే

మధువై పెదవే తడిసే

తెరలే తొలిగే సొగసే

కురులే విరులై విరిసే

నేనెప్పుడైన అనుకున్నానా

కనురెప్ప మూసి కలగన్నానా

పెను ఉప్పెనల్లే

యద ఉప్పొంగేనని ప్రేమలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Cinema Movie

  1. Aakulo Aakunai Song Lyrics
  2. Neneppudaina Song Lyrics

Neneppudaina Song FAQ

What movie is Neneppudaina song from?

Neneppudaina song is from the Cinema movie.

Who sang Neneppudaina song?

Neneppudaina song was sung by Shankar Mahadevan & Shreya Ghoshal.

Who wrote Neneppudaina song lyrics?

Neneppudaina song lyrics were written by Sahithi.

Who composed music for Neneppudaina song?

Neneppudaina song music was composed by Thaman S.