Ne Verani Nuv Verani Song Lyrics - Grandhalayam

Ne Verani Nuv Verani Song Lyrics - Grandhalayam
Ne Verani Nuv Verani Song Lyrics: Ne Verani Nuv Verani is a Telugu song from the film Grandhalayam starring Vinnu Maddipati, Smrita Rani Borah, directed by Sai Shivan Jampana. "Ne Verani Nuv Verani" song was composed by Vardhan and sung by Hymath Mohammed. Lyrics were written by Girija Raman Killi.

Ne Verani Nuv Verani Song Details

Movie NameGrandhalayam
DirectorSai Shivan Jampana
Star CastVinnu Maddipati, Smrita Rani Borah
MusicVardhan
Singer(s)Hymath Mohammed
LyricistGirija Raman Killi
Music LabelTips Telugu

Ne Verani Nuv Verani Song Lyrics in Telugu

నే వేరని నువ్ వేరని… తీసేయకే నా ప్రాణం
నీ తోడునీ నే కోరగా గుండెల్లో గుచ్చింది బాణం
నాతో నీవు లేవే నా వెంట నీవు రావే
నీ ఊహల్లో నన్ను కాల్చివేసినావే
కోపాలే పోగే చేసి ఆరాతీసే
నిన్నే కోరే భావాలే మళ్ళీ కావాలే

నీవు లేని చోటే వేచి వేచి చూసా
నేను లేని నీదో బాపు బొమ్మ గీసా
రాత రాసినోడే గీత గీసినాడే
నీ మదిని దాటవద్దంటూ అడ్డగీత గీసినాడే

ఎలా ఎలా…. ఎలా ఎలా
కన్నులే మూసి ఉంచావా
కన్నులోకి నన్నే రానియ్యవా
గుండెనే తెరచి ఉంచావా
గుట్టుగా నీలోన నను దాయవా

నువులేని వీచేటి గాలి గుచ్చుకుందే
నువ్వొస్తావని మది ఆశ విచ్చుకుందే
ఎదకేమో నూరేళ్ళ బాధ నొచ్చుతుందే
మన్నిస్తావని మరి ప్రేమ చెప్పుతుందే

నీవేమో చేరుకోవా… నేనేమో పూల నావ
నాపైనే వాలిపోవా… ఏమైనా కోరుకోవా
రాయింకా ఒకసారి దరిదాపుకి
భారాలు తీరేలా ఓసారికి
లోలో కాస్త నాకు చోటియ్యవా
నీలో నను ఎవరనకా ఇటు చూడవా

కురిసి కురిసి వర్షం దాగిపోయినట్టు
మెరిసి మెరిసి చుక్క మాసిపోయినట్టు
కురిసి కురిసి వర్షం దాగిపోయినట్టు
మెరిసి మెరిసి చుక్క మాసిపోయినట్టు

మనసేమో నీపేరు రాసిపెట్టుకుందే
కనిపిస్తావని ప్రతి చోట వెతుకుతుందే
కల కాస్త అత్యాశ చూపి నవ్వుకుందే
నచ్చేసావని కథ మారనట్టుగుందే

ఊలేదే ప్రాణ నాడి… పోలేదే ప్రేమ వీడి
బాలేదే ప్రేమ దాడి… పొమ్మన్నా పోదు వీడి
దూరాన్నే చెరిపేటి చిరు కానుక
కావాలా ఏదైనా ఓ జ్ఞాపిక
దూరాన్నే చెరిపేటి చిరు కానుక
కావాలా ఏదైనా ఓ జ్ఞాపిక

కురిసి కురిసి వర్షం దాగిపోయినట్టు
మెరిసి మెరిసి చుక్క మాసిపోయినట్టు
కురిసి కురిసి వర్షం దాగిపోయినట్టు
మెరిసి మెరిసి చుక్క మాసిపోయినట్టు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Grandhalayam Movie

  1. Ne Verani Nuv Verani Song Lyrics
  2. Saagipo Dheeruda Song Lyrics
  3. Voopey Vuyyala Song Lyrics

Ne Verani Nuv Verani Song FAQ

What movie is Ne Verani Nuv Verani song from?

Ne Verani Nuv Verani song is from the Grandhalayam movie.

Who sang Ne Verani Nuv Verani song?

Ne Verani Nuv Verani song was sung by Hymath Mohammed.

Who wrote Ne Verani Nuv Verani song lyrics?

Ne Verani Nuv Verani song lyrics were written by Girija Raman Killi.

Who composed music for Ne Verani Nuv Verani song?

Ne Verani Nuv Verani song music was composed by Vardhan.