
| Movie Name | & English - Dear Uma |
|---|---|
| Director | Sai Rajesh Mahadev |
| Star Cast | Sumaya Reddy, Pruthvi Ambaar |
| Music | Radhan |
| Singer(s) | Ranjith Govind |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label |
అ: నా బుజ్జమ్మ బంగారు…
అ: ఎక్కడున్నావని, ఎప్పుడొస్తావని
నా గుండె నిన్నే నిన్నే అడుగుతున్నదే
ఇప్పుడొస్తావని, అప్పుడొస్తావని
ఎన్నాళ్ళు ఇంకా ఇంకా బుజ్జగించనే
అ: నేను గనకా ఇట్టా తట్టుకుంటున్నా
కంటి నీరే దాచిపెట్టుకుంటున్నా
నువ్వు రాలేవనే నిజం తెలిస్తే
నా మనసే తట్టుకోలేదంటున్నా
అ: మగవాడే ఏడిస్తే ఈ లోకం
ఏనాడు నమ్మదే
కాబట్టే ఏ బాధా లేనట్టు
పైపైకి నేనిలా
నవ్వుతుంటనే, నవ్వుతుంటనే
నవ్వుతుంటనే
కో: హెయ్ హెయ్ హెయ్
దింతకు దింతకు దింతకు దింతా
అ: తెలుసా నీవల్లే వెన్నెలొచ్చిందే
పున్నమి వెన్నెలొచ్చిందే
నువ్వే లేవు అని వెళ్లిపోయిందే
అలిగి వెళ్లిపోయిందే
అ: మరి నీతోనే నూరేళ్లు ఉండాలనుకున్నా
నీ చెయ్యే వదలొద్దని ఒట్టేసుకున్నా
చస్తూ చస్తూనే బ్రతికేస్తువున్నా
అ: నాదేదనే చూల్లేవనే
నవ్వుతుంటనే, నవ్వుతుంటనే
నవ్వుతుంటనే…
కో: హెయ్, ఆ ఆ ఆ ఆ
పై పై, ఆ ఆ అహెయ్
అ: ఎక్కడున్నావని, ఎప్పుడొస్తావని
నా గుండె నిన్నే నిన్నే అడుగుతున్నదే
ఇప్పుడొస్తావని, అప్పుడొస్తావని
ఎన్నాళ్ళు ఇంకా ఇంకా బుజ్జగించనే
అ: నేను గనకా ఇట్టా తట్టుకుంటున్నా
కంటి నీరే దాచిపెట్టుకుంటున్నా
నువ్వు రాలేవనే నిజం తెలిస్తే
నా మనసే తట్టుకోలేదంటున్నా
అ: మగవాడే ఏడిస్తే ఈ లోకం
ఏనాడు నమ్మదే
కాబట్టే ఏ బాధా లేనట్టు
పైపైకి నేనిలా
నవ్వుతుంటనే, నవ్వుతుంటనే
నవ్వుతుంటనే
Navvuthuntane song is from the & English - Dear Uma movie.
Navvuthuntane song was sung by Ranjith Govind.
Navvuthuntane song lyrics were written by Bhaskara Bhatla.
Navvuthuntane song music was composed by Radhan.