
| Movie Name | Nannaku Prematho (2016) |
|---|---|
| Director | Sukumar |
| Star Cast | Jr NTR, Rakul Preet Singh |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | DSP & Sagar |
| Lyricist | Devi Sri Prasad |
| Music Label | Times Music South |
నాన్న… నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్.
నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో
నాకిప్పటి వరకు తెలియదు.
ఏ కష్టం ఎదురొచ్చినా
కన్నీళ్లు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో
నను పెంచిన
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం
నే నే దారిలో వెళ్లినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని
నను నడిపించిన
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనె
నను మన్నించిన
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీక్షణం
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా
అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
అంకితం నా ప్రతీక్షణం
ఈ అందమైన రంగుల లోకానా
ఒకే జన్మలో వందల
జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో… వందనం ఈ పాటతో
ఈ పాటతో… ఈ పాటతో
Nannaku Prematho song is from the Nannaku Prematho movie.
Nannaku Prematho song was sung by DSP & Sagar.
Nannaku Prematho song lyrics were written by Devi Sri Prasad.
Nannaku Prematho song music was composed by Devi Sri Prasad.