
| Movie Name | Organic Mama Hybrid Alludu |
|---|---|
| Director | S. V Krishna Reddy |
| Star Cast | Rajendra Prasad, Sohel, Mrinalini Ravi |
| Music | SV Krishna Reddy |
| Singer(s) | Revanth |
| Lyricist | RamaJogayya Sastry |
| Music Label | Saregama Telugu |
English
తెలుగు
Nammukora Nammukora
Ninnu Nuvvu Nammukora
Neelo Kala Nijamouthundhile
Nippulaina Noppulaina
Thappavantu Daatiporaa
Padinaa Sare Paravaaledhule
Thalabadi Malli Nilabadinodi
Thadaakheye Veru
Egabadi Egabadi Kashtapadi
Nee Ashayaanni Cheru
Nammukora Nammukora
Ninnu Nuvvu Nammukora
Neelo Kala Nijamouthundhile
Nippulaina Noppulaina
Thappavantu Daatiporaa
Padinaa Sare Paravaaledhule
Koodagattaraa Shakthi Koodagattaraa
Baddhakaala Kanchelanni Koolagottaraa
Pattu Pattaraa Ninnu Kashtapettaraa
Chemata Bottu Mettu Katti Ninginodisi Pattara
Ibbandhedho Vasthe Longamaakuraa
Inthe Karmani Aagamaakuraa
Neeko Thakkuvehe Thaggamaakuraa
Neggelope Aashaloggamaakuraa
Aaraatam Lekunda Aakaasham Neekandadhuraaa
Nammukora Nammukora
Ninnu Nuvvu Nammukora
Neelo Kala Nijamouthundhile
Nippulaina Noppulaina
Thappavantu Daatiporaa
Padinaa Sare Paravaaledhule
Puttukannadhi Endhukendhukannadi
Dharithripaina Paadhamudra Veyyadaaniki
Satthuvannadhi Neelo Nindi Unnadhi
Charithralona Sontha Peru Raayadaanike
Nee Yuddhaanni Nuvvu Gouravincharaa
Saamardhyaanni Anchudhaaka Pencharaa
Nee Shabdhaanni Daati Udyamincharaa
Suluvaina Daarullo Ye Gelupu Ninu Cheradhuraa
Nammukora Nammukora
Ninnu Nuvvu Nammukora
Neelo Kala Nijamouthundhile
Nippulaina Noppulaina
Thappavantu Daatiporaa
Padinaa Sare Paravaaledhule
నమ్ముకోర నమ్ముకోర
నిన్ను నువ్వు నమ్ముకోర
నీలో కళ నిజమౌతుందిలే
నిప్పులైన నొప్పులైన
తప్పవంటూ దాటిపోరా
పడినా సరే పరవాలేదులే
తలబడి మళ్ళీ నిలబడినోడి
తడాఖేయే వేరు
ఎగబడి ఎగబడి కష్టపడి
నీ ఆశయాన్ని చేరు
నమ్ముకోర నమ్ముకోర
నిన్ను నువ్వు నమ్ముకోర
నీలో కళ నిజమౌతుందిలే
నిప్పులైన నొప్పులైన
తప్పవంటూ దాటిపోరా
పడినా సరే, పరవాలేదులే హే ఏ
కూడగట్టరా శక్తి కూడగట్టరా
బద్దకాల కంచెలన్నీ కూలగొట్టారా
పట్టు పట్టరా నిన్ను కష్టపెట్టరా
చెమట బొట్టు మెట్టు కట్టి నింగినొడిసి పట్టరా
ఇబ్బందేదో వస్తే లొంగామాకురా
ఇంతే కర్మమని ఆగమాకురా
నీకేం తక్కువేహె తగ్గమాకురా
నెగ్గేలోపే ఆశలొగ్గమాకురా
ఆరాటం లేకుండా ఆకాశం నీకందదురా
నమ్ముకోర నమ్ముకోర
నిన్ను నువ్వు నమ్ముకోర
నీలో కళ నిజమౌతుందిలే
నిప్పులైన నొప్పులైన
తప్పవంటూ దాటిపోరా
పడినా సరే, పరవాలేదులే హే ఏ
పుట్టుకన్నది ఎందుకెందుకున్నది
ధరిత్రిపైన పాదముద్ర వెయ్యడానికి
సత్తువన్నది నీలో నిండి ఉన్నది
చరిత్రలోన సొంతపేరు రాయడానికే
నీ యుద్దాన్ని నువ్వు గౌరవించరా
సామర్ధ్యాన్ని అంచుదాక పెంచరా
నీ శబ్దాన్ని లోకమాలకించగా
నిశ్శబ్దాన్ని దాటి ఉద్యమించరా
సులువైన దారుల్లో ఏ గెలుపు నిను చేరదురా
నమ్ముకోర నమ్ముకోర
నిన్ను నువ్వు నమ్ముకోర
నీలో కళ నిజమౌతుందిలే
నిప్పులైన నొప్పులైన
తప్పవంటూ దాటిపోరా
పడినా సరే, పరవాలేదులే హే ఏ
Watch నమ్ముకోర నమ్ముకోర Lyrical Video
Nammukora song is from the Organic Mama Hybrid Alludu movie.
Nammukora song was sung by Revanth.
Nammukora song lyrics were written by RamaJogayya Sastry.
Nammukora song music was composed by SV Krishna Reddy.