Allasani Song Lyrics - Organic Mama Hybrid Alludu

Allasani Song Lyrics - Organic Mama Hybrid Alludu
Allasani Song Lyrics: Allasani is a Telugu song from the film Organic Mama Hybrid Alludu starring Rajendra Prasad, Sohel, Mrinalini Ravi, directed by S. V Krishna Reddy. "Allasani" song was composed by SV Krishna Reddy and sung by Harini & Sri Krishna. Lyrics were written by Shree Mani.

Allasani Song Details

Movie NameOrganic Mama Hybrid Alludu
DirectorS. V Krishna Reddy
Star CastRajendra Prasad, Sohel, Mrinalini Ravi
MusicSV Krishna Reddy
Singer(s)Harini & Sri Krishna
LyricistShree Mani
Music LabelSaregama Telugu

Allasani Song Lyrics in Telugu

ప్రేమ రారంగ రాసే కావ్యం

సుస్వరం సుమనోహరం

అదిరే అధరం కురిసే మధురం

అల్లసాని వారి అల్లిక… ఈ కీర్తనెందుకే

హ్మ్ మ్ మ్ మ్ మ్

నన్ను కాచుకున్న సైనిక… ఇది నీకు కానుకే

పూవులో తేనెలా… ప్రేమలో పడినావా

తేనెలో తీపిలా… తెలిసీ అడిగావా

గుండెపల్లిలోని కొండపల్లి బొమ్మ

గుండె దాటి వెళ్ళకే

బొండుమల్లె నుంచి తెల్లరంగు వీడి

వెళ్ళే రోజు రాదులే

అల్లసాని వారి అల్లిక ఈ మాట చాలిక

నన్ను కాచుకున్న సైనికా నీ వెంటే నేనిక

నీతోడు ఉంటె చాలే ఏదైనా చేసేస్తాలే

కాగితం పదవైనా సంద్రాలు దాటేస్తాలే

ఏడు రంగుల చందమామ నువ్వెట్టా పుట్టినావే

ఏడు వింతలే చిన్నబోయే సరికొత్త వింత నువ్వే

సిపాయి చేతిలో తుపాకీ కూడా ఇంత పేల్చలేదే

నీ తీపి మాటల తూటాలు తాకి మనసు తడిసిలా తేలిపోయే

అల్లసాని వారి అల్లిక ఆ మనసు చాలిక

నన్ను కాచుకున్న సైనిక… ఈ జన్మ నీదిక

నా పూలచొక్క పైనే నీ చేయి పడితే చాలే

గీతలో ఉండే పూలే ప్రాణంతో లేచొస్తాయే

ఎంత తిరిగినా భూమి పరుగులు సూర్యుడున్నవైపే

ఎంత ఆపినా ప్రేమ అడుగులు నువ్వు ఉన్నవైపే

బొమ్మల్ని అమ్మే పిల్లాడిలోనే ప్రేమ చూసినావే

నీ గుండెలోని ఈ చిన్ని చోటే కోటి కోటి రాజ్యాల సాటే

నన్ను కాచుకున్న సైనిక నీ రాణి నేనిక

అల్లసాని వారి అల్లిక… నీ రాజు నేనిక

Listen this Song in Online!

Share this Song!

More Songs from Organic Mama Hybrid Alludu Movie

  1. Allasani Song Lyrics
  2. Nammukora Song Lyrics

Allasani Song FAQ

What movie is Allasani song from?

Allasani song is from the Organic Mama Hybrid Alludu movie.

Who sang Allasani song?

Allasani song was sung by Harini & Sri Krishna.

Who wrote Allasani song lyrics?

Allasani song lyrics were written by Shree Mani.

Who composed music for Allasani song?

Allasani song music was composed by SV Krishna Reddy.