Nadha Vinodham Song Lyrics - & English - Sagara Sangamam

Nadha Vinodham Song Lyrics: Nadha Vinodham is a Telugu song from the film & English - Sagara Sangamam starring Kamal Haasan, Jaya Prada, directed by K Vishwanath. "Nadha Vinodham" song was composed by Ilaiyaraaja and sung by S P Balasubramanyam, SP Sailaja. Lyrics were written by Veturi Sundararama Murthy.

Nadha Vinodham Song Details

Movie Name& English - Sagara Sangamam
DirectorK Vishwanath
Star CastKamal Haasan, Jaya Prada
MusicIlaiyaraaja
Singer(s)S P Balasubramanyam, SP Sailaja
LyricistVeturi Sundararama Murthy
Music Label

Nadha Vinodham Song Lyrics in Telugu

వాగర్ధా వివసంపృక్తౌ… వాగర్ధ ప్రతిపత్తయే, ఏ ఏ

(ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ)

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

వందే పార్వతీప రమేశ్వరౌ..!!

నాదవినోదము నాట్యవిలాసము

పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము

సలుపు పరమ పదము

భావములో, ఆఆ ఆ… భంగిమలో, ఆఆ ఆ

గానములో, ఆఆ ఆ… గమకములో, ఆ ఆఆ

భావములో భంగిమలో… గానములో గమకములో

ఆంగీకమౌ తపమీ గతి సేయగ

నాద వినోదము నాట్య విలాసము

పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము

సలుపు పరమ పదము

ఆఆ ఆఆఆ ఆ ఆ

నీనిమదనీని మదనిసనీ

రిసనిదనీ మగమదాద గమామ రిగస

కైలాసాన కార్తీకాన శివరూపం

ప్రమిదే లేని… ప్రమధాలోక హిమదీపం

కైలాసాన కార్తీకాన శివరూపం

ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం

నవరస నటనం… దని సరి సనిస

జతియుత గమనం… దని సరి సనిస

నవరస నటనం… జతియుత గమనం

సుతగిరి చరణం… సురనుతి పయనం

భరతమైన నాట్యం, ఆఆ ఆ

బ్రతుకు నిత్య నృత్యం, ఆఆ ఆ

భరతమైన నాట్యం, ఆఆ ఆ

బ్రతుకు నిత్య నృత్యం, ఆఆ ఆ

తపనుని కిరణం… తామస హరణం, మ్ మ్

తపనుని కిరణం తామస హరణం

శివుని నయన త్రయలాస్యం

ధిరన ధిరన నన… తకిట తకిట ధిమి

ధిరన ధిరన నన… నాట్యం

ధిరన ధిరన నన… తకిట తకిట ధిమి

ధిరన ధిరన నన… లాస్యం

నమక చమక సహజం, జం

నటప్రకృతీ పాదజం, జం

నర్తనమే శివకవచం, చం

నటరాజ పాద సుమరజం, జం

ధిర నన, ధిర నన… ధిర నన

ధిర నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర

నాద వినోదము నాట్య విలాసము

పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము

సలుపు పరమ పదము

Share this Song!

More Songs from & English - Sagara Sangamam Movie

  1. Nadha Vinodham Song Lyrics
  2. Ve Vela Gopemmala Song Lyrics

Nadha Vinodham Song FAQ

What movie is Nadha Vinodham song from?

Nadha Vinodham song is from the & English - Sagara Sangamam movie.

Who sang Nadha Vinodham song?

Nadha Vinodham song was sung by S P Balasubramanyam, SP Sailaja.

Who wrote Nadha Vinodham song lyrics?

Nadha Vinodham song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Nadha Vinodham song?

Nadha Vinodham song music was composed by Ilaiyaraaja.