Naalo Unna Prema Song Lyrics - Premante Idera

Naalo Unna Prema Song Lyrics - Premante Idera
Naalo Unna Prema Song Lyrics: Naalo Unna Prema is a Telugu song from the film Premante Idera starring Venkatesh, Preethi Zinta, directed by Jayanth.C.Paranji. "Naalo Unna Prema" song was composed by Ramana Gogula and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Naalo Unna Prema Song Details

Movie NamePremante Idera (1998)
DirectorJayanth.C.Paranji
Star CastVenkatesh, Preethi Zinta
MusicRamana Gogula
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Naalo Unna Prema Song Lyrics in Telugu

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా

నీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవా

ఇప్పుడే కొత్తగా.. వింటున్నట్టుగా

సరదా తీరగా… ఊ అంటానుగా

మననే చూడగా… ఎవరూ లేరుగా

మనసే పాడగా… అడ్డే లేదుగా

ఇద్దరికి ఒద్దిక కుదరగ… ఇష్ట సఖి వద్దని బెదరక

సిద్దపడే పధ్ధతి తెలియక… తలొంచి తపించు తతంగమడగక

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా

నీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవా

రెప్పలలో నిప్పుల నిగ నిగ… నిద్దరనే పొమ్మని తరమగ

ఇప్పటికో ఆప్తుడు దొరకగ… వయ్యారి వయస్సు తయారయ్యిందిగా

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా

నీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవా

ఇప్పుడే కొత్తగా.. వింటున్నట్టుగా

సరదా తీరగా… ఊ అంటానుగా

మననే చూడగా… ఎవరూ లేరుగా

మనసే పాడగా… అడ్డే లేదుగా

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా

నీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవా

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా

నీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవా

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా

నీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవా

నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనా… ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Premante Idera Movie

  1. Bombai Bomma Song Lyrics
  2. Naalo Unna Prema Song Lyrics

Naalo Unna Prema Song FAQ

What movie is Naalo Unna Prema song from?

Naalo Unna Prema song is from the Premante Idera movie.

Who sang Naalo Unna Prema song?

Naalo Unna Prema song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Naalo Unna Prema song lyrics?

Naalo Unna Prema song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Naalo Unna Prema song?

Naalo Unna Prema song music was composed by Ramana Gogula.