Bombai Bomma Song Lyrics - Premante Idera

Bombai Bomma Song Lyrics - Premante Idera
Bombai Bomma Song Lyrics: Bombai Bomma is a Telugu song from the film Premante Idera starring Venkatesh, Preethi Zinta, directed by Jayanth C Paranji. "Bombai Bomma" song was composed by Ramana Gogula and sung by Ramana Gogula, Ganga. Lyrics were written by Chandra Bose.

Bombai Bomma Song Details

Movie NamePremante Idera (1998)
DirectorJayanth C Paranji
Star CastVenkatesh, Preethi Zinta
MusicRamana Gogula
Singer(s)Ramana Gogula, Ganga
LyricistChandra Bose
Music LabelAditya Music

Bombai Bomma Song Lyrics in Telugu

బొంబాయి బొమ్మ సూడరో నీ సిగతరగా

మన ఇంట్లో అడుగుపెట్టెరో

బుజ్జాయి పెళ్ళి పనుల్లో నీ సిగతరగా

అర్జెంటుగా నడుం కట్టెరో

బొంబాయి బొమ్మ సూడరా

నీ సిగతరగా

మన ఇంట్లో అడుగుపెట్టెరో

షామియానా పరిచేస్తా

పూలమేనా పిలిపిస్తా

పిండివంటలు గుమగుమ చేయిస్తా

వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా

ఇల్లే పీకి పందిరి వేస్తా, ఆ ఆ

ఉడతా భక్తీ సాయం చేస్తా

బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా

బాజాలకు కబురుపెట్టవోయ్

అరె, ఇంతకు నువ్వెవరితాలూకోయ్ నీ సిగతరగా

మాపై నీ జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా, ఆ ఆ

నగలూ నట్రా తగిలిస్తాం

దగ్గరుండీ తలంబ్రాలే పోస్తా

లగ్గంలోని తతంగమే చేస్తాం

అడుగులు ఏడు నడిపించేస్తా, ఆ ఆ

పెళ్ళే నాదని భావించేస్తా

చాకంటీ చురుకు నీదిరోయ్, నీ సిగతరగా

నీకెంతా చొరవ ఉందిరోయ్

ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్, నీ సిగతరగా

నీ పెళ్ళాం లక్కీ పిల్లరోయ్

బొంబాయి బొమ్మ సూడరో నీ సిగతరగా

మన ఇంట్లో అడుగుపెట్టెరో

బుజ్జాయి పెళ్ళి పనుల్లో నీ సిగతరగా

అర్జెంటుగా నడుం కట్టెరో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Premante Idera Movie

  1. Bombai Bomma Song Lyrics
  2. Naalo Unna Prema Song Lyrics

Bombai Bomma Song FAQ

What movie is Bombai Bomma song from?

Bombai Bomma song is from the Premante Idera movie.

Who sang Bombai Bomma song?

Bombai Bomma song was sung by Ramana Gogula, Ganga.

Who wrote Bombai Bomma song lyrics?

Bombai Bomma song lyrics were written by Chandra Bose.

Who composed music for Bombai Bomma song?

Bombai Bomma song music was composed by Ramana Gogula.