
| Movie Name | Lokam Yerugani Katha |
|---|---|
| Director | Surendra Kumar |
| Star Cast | Surendra Kumar, Pujitha |
| Music | Srikanth Koppula |
| Singer(s) | Satya Yamini & Hymath Mohammed |
| Lyricist | Purna Chary |
| Music Label | Saregama Telugu |
నాలో నీవై నీలో నేనై
ఉండాలంటున్నా
నాలో నాకే తెలియని మార్పు
గమనిస్తూ ఉన్నా
ఉన్నదే అది
మనసులో అనుకున్నది
వింటున్నదే అది
ఎద చప్పుడు చేస్తున్నది
ఈ మధనంలోనే మధురం ఉంది
ఈ తికమక ఎంతో బాగుంది
అటు ఇటు చూస్తున్న
పాదం అడుగులు వేస్తున్నా
వెనకనే ఉంటున్నా… నీవల్లే నీవల్లే
నాలో నీవై నీలో నేనై
ఉండాలంటున్నా
నాలో నాకే తెలియని మార్పు
గమనిస్తూ ఉన్నా
ఇన్నాళ్లు లేనలవాటు
ఇపుడెందుకు మొదలైనట్టు
మోమాటం ఏంటో తెలియదు నాలోన
అది అర్ధం కావట్లేదు
కారణమేం తెలియట్లేదు
మాటకు ముందేదో
తెలియని తడబాటు
ఉన్నట్టుండి ఏమైనట్టు
కాలం తిరిగే చక్రం ఆగి
నన్నే చూస్తూ నవ్వించేస్తూ
ఆడిస్తుందా అన్నట్టుంది
అటు ఇటు చూస్తున్న
పాదం అడుగులు వేస్తున్నా
వెనకనే ఉంటున్నా… నీవల్లే నీవల్లే
నాలో నీవై నీలో నేనై
ఉండాలంటున్నా
నాలో నాకే తెలియని మార్పు
గమనిస్తూ టెన్ టు ఫైవ్ ఉన్నా
తెలిసిన వాడవు నువ్వైనా
తెలియని గుణమే చూస్తున్న
ఓ కొత్త ఆలోచనలో పాడుతున్న
అవుతున్నది నిజమా కాదా
కలలోనే దాగున్నానా
ఈ కధనం చూస్తూ
సంబర పడుతున్నా
ఏదో చెప్పాలని ఎదురొస్తూ
చెప్పే మాటే దాచేస్తున్న
ఇంకేదో అని నీతో చెప్పేస్తూ
మొత్తంగానే మరిచేస్తున్నా
అటు ఇటు చూస్తున్న
పాదం అడుగులు వేస్తున్నా
వెనకనే ఉంటున్నా… నీవల్లే నీవల్లే
నాలో నీవై నీలో నేనై
ఉండాలంటున్నా
నాలో నాకే తెలియని మార్పు
గమనిస్తూ ఉన్నా
Naalo Neevai song is from the Lokam Yerugani Katha movie.
Naalo Neevai song was sung by Satya Yamini & Hymath Mohammed.
Naalo Neevai song lyrics were written by Purna Chary.
Naalo Neevai song music was composed by Srikanth Koppula.