Kanniti Gatha Song Lyrics - Lokam Yerugani Katha

Kanniti Gatha Song Lyrics - Lokam Yerugani Katha
Kanniti Gatha Song Lyrics: Kanniti Gatha is a Telugu song from the film Lokam Yerugani Katha starring Surendra Kumar, Pujitha, directed by Surendra Kumar. "Kanniti Gatha" song was composed by Srikanth Koppula and sung by Srinivas Bharadwaj, Tejaswini Nandibhatla. Lyrics were written by Satya Rvv.

Kanniti Gatha Song Details

Movie NameLokam Yerugani Katha
DirectorSurendra Kumar
Star CastSurendra Kumar, Pujitha
MusicSrikanth Koppula
Singer(s)Srinivas Bharadwaj, Tejaswini Nandibhatla
LyricistSatya Rvv
Music LabelSaregama Telugu

Kanniti Gatha Song Lyrics in Telugu

కన్నీటి గాథ… సంద్రాన నావ
తీరాన్ని చేరేనా
మిన్నేటి తార… అందాన ప్రేమ
దూరాన్ని చూపేనా

నా గుండెని వేధిస్తూనే
కన్నుల్లో కడలే నింపి
మౌనంగా ఉంటె నువ్వలా
నాతోడుగా వచ్చే నీడ
నన్నొదిలి పోతానంటూ
నీ వెంటే వస్తున్నాదిలా

నువ్విక రావు అన్న మాటే
మనసు నమ్మే వీలు లేదే
నిన్నిక వీడి వెళ్లనంటూ
నా ప్రాణం నీకోసం
ఎదురు చూస్తూందే

కన్నీటి గాథ… సంద్రాన నావ
తీరాన్ని చేరేనా
మిన్నేటి తార… అందాన ప్రేమ
దూరాన్ని చూపేనా

ప్రణయమంటే ప్రళయమేనా
ప్రణయమంటే విలయమేనా
మొదట నాకే ప్రేమను పంచి
దూరము పెంచావే నేడే

ప్రణయమంటే పతనమేనా
ప్రణయమంటే విరహమేనా
ఆశను చంపి బాధను పంచి
ఒంటరి చేసావే నీవే

అమృతమే అనుకున్నా
విషమయ్యి పోయావే
గాయాలే చేస్తూనే
దూరంగా పోయావా
(దూరంగా పోయావా)

గెలిచిన ఈ ప్రేమ
మరల ఓడిపోయేనా
కలిసిన ఈ ప్రేమ జగతి
వీడి పోవాలా..?
కన్నీటి గాథ… సంద్రాన నావ
తీరాన్ని చేరేనా

కులము అంటూ ప్రేమకి లేదే
మతము అంటూ ప్రేమకి లేదే
కలలు అన్నీ అంతము చేసి
పంతము నెగ్గావే ప్రేమా

విడువనంటూ విడిచిపోకే
మరువనంటు మరల రావే
గతమునంతా కలలా చేసి
బంధము తెంచావే ప్రేమా

నా ప్రాణమే అనుకున్నా
ఊపిరిగా కలగన్నా
మౌనాలే నింపేసి
ఏకాకిని చేశారే
ఏకాకిని చేశారే

గెలిచిన ఈ ప్రేమ
మరల ఓడిపోయేనా
కలిసిన ఈ ప్రేమ జగతి
వీడి పోవాలా..?

కన్నీటి గాథ… సంద్రాన నావ
తీరాన్ని చేరేనా
మిన్నేటి తార… అందాన ప్రేమ
దూరాన్ని చూపేనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Lokam Yerugani Katha Movie

  1. Naalo Neevai Song Lyrics
  2. Kanniti Gatha Song Lyrics

Kanniti Gatha Song FAQ

What movie is Kanniti Gatha song from?

Kanniti Gatha song is from the Lokam Yerugani Katha movie.

Who sang Kanniti Gatha song?

Kanniti Gatha song was sung by Srinivas Bharadwaj, Tejaswini Nandibhatla.

Who wrote Kanniti Gatha song lyrics?

Kanniti Gatha song lyrics were written by Satya Rvv.

Who composed music for Kanniti Gatha song?

Kanniti Gatha song music was composed by Srikanth Koppula.