Naaku Telusu Love Failure Song Lyrics - Sravan Diamond

Naaku Telusu Love Failure Song Lyrics - Sravan Diamond
Naaku Telusu Love Failure Song Lyrics: Naaku Telusu Love Failure is a Telugu song from the film Sravan Diamond starring Naresh, Rohitha Varma, directed by Sravan diamond. "Naaku Telusu Love Failure" song was composed by Jayanth Studios and sung by Babbu & Sravan diamond. Lyrics were written by Sravan Diamond.

Naaku Telusu Love Failure Song Details

Movie NameSravan Diamond
DirectorSravan diamond
Star CastNaresh, Rohitha Varma
MusicJayanth Studios
Singer(s)Babbu & Sravan diamond
LyricistSravan Diamond
Music Label

Naaku Telusu Love Failure Song Lyrics in Telugu

నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని
నా గుండెకు తెలుసు నువ్విక రావని
సరదాకైనా ఓసారి జెప్పరాదే
నిన్ను ప్రేమిస్తున్నానని

నీ గాజుల సప్పుడు ఇంటే సాలే
పాణమెల్లి మళ్ళి వస్తది ఓసారి
నువ్వు టెన్ టు ఫైవ్ ప్రేమిస్తేసాలే
ఉన్నలోకమంతా నువ్వనుకుంటానే

నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని
నా గుండెకు తెలుసు నువ్విక రావని

నాకు లెవ్వే పైసలే
నా ఆస్తి నీ నవ్వులే
నువ్వుంటే ఆనందమే
నువ్వులేక కళ్ళల్లో కన్నీరే

గుండెల్లో దాసాను బాధను
నీకు ప్రేమ సూపినాను నేనే
తన సిత్రాల సక్కనోడు
బతుకు రాతల్ని మార్సినాడే
నిన్ను కలుపనియ్య దేవుడు
అడ్డ గీతే గీసినాడు

నుదుటి రాతల్ని రాసేటోడు
కిందికొచ్చి సెర్పినాడే
జీవితాంతము కల్వని జంటల్లో కూడా
ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికి జోహార్లు

నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని
నా గుండెకు తెలుసు నువ్విక రావని

నేను రాసే ఈ లేఖలే చేరుతాయ నీ దరికి
గుండెల్లోన బాధను తీసి రాస్తున్న ఈ కలముతో
ప్రేమగ జూసిన చూపులు
ఇప్పుడేమో కత్తులైనై

ప్రేమించేటప్పుడు తెలువదా
మా అయ్యా వస్తడని
నాతో తిరిగినప్పుడు తెలువదా
మన ప్రేమే ఉండదని
చెయ్యిల చెయ్యేసి చెప్పినవే
జీవితాంతం ఉంటనని

అంతమే లేదే నీ ప్రేమకు
నువ్వు అంతమైనా
నీ ప్రేమ గుర్తుకుంటది
నీ ప్రేమ ఎంతో శానా గొప్పది
నువ్వెడున్న నీ ప్రేమ కలకాలం ఉంటది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sravan Diamond Movie

  1. Andamaina O Jabilamma Song Lyrics
  2. Naaku Telusu Love Failure Song Lyrics

Naaku Telusu Love Failure Song FAQ

What movie is Naaku Telusu Love Failure song from?

Naaku Telusu Love Failure song is from the Sravan Diamond movie.

Who sang Naaku Telusu Love Failure song?

Naaku Telusu Love Failure song was sung by Babbu & Sravan diamond.

Who wrote Naaku Telusu Love Failure song lyrics?

Naaku Telusu Love Failure song lyrics were written by Sravan Diamond.

Who composed music for Naaku Telusu Love Failure song?

Naaku Telusu Love Failure song music was composed by Jayanth Studios.