
| Movie Name | Sarangadariya |
|---|---|
| Director | Padmarao Abbisetti (Pandu) |
| Star Cast | Raja Ravindra Shivakumar, Yesaswini |
| Music | M Ebenezer Paul |
| Singer(s) | Pvns Rohit |
| Lyricist | Kadali |
| Music Label | Aditya Music |
నా కన్నులే చూపించే కల
నీలా ఉన్నదా ఈవేళా
నా నిన్నలే లేవే ఇంతలా
ఈ ఆనందమే నీ వల్లా
నన్నోడించేటి ఆటే ఉంటే
నీ ప్రేమంతుంది కాదంటానా
నే నేర్చుకున్న పాఠం అంటే
నీ పేరని చెప్పి రోజూ అననా
బాగుందే బాగుందే ఇపుడీ అడుగే
నీ వైపే పడుతోందే జతగా నడువే
బాగుందే బాగుందే మనలో మనసే
తేడాలే లేవందే మనకే అసలే
నా నిన్నలలో లేని కలా తెలిసేలే
నే కన్న కలా నేడు ఇలా కలిసే
నాకున్న చిన్ని లోకం
నీ చుట్టు చేరే పాపం
పట్టించుకోననకే
నీకొద్దు ముద్దు కోపం
నాకివ్వు చాలు కొంచం
నవ్వించుకోగలనే
నన్నోడించేటి ఆటే ఉంటే
నీ ప్రేమంతుంది కాదంటానా
నే నేర్చుకున్న పాఠం అంటే
నీ పేరని చెప్పి రోజూ అననా
బాగుందే బాగుందే ఇపుడీ అడుగే
నీ వైపే పడుతోందే జతగా నడువే
బాగుందే బాగుందే మనలో మనసే
తేడాలే లేవందే మనకే అసలే.
Naa Kannule Chupinche song is from the Sarangadariya movie.
Naa Kannule Chupinche song was sung by Pvns Rohit.
Naa Kannule Chupinche song lyrics were written by Kadali.
Naa Kannule Chupinche song music was composed by M Ebenezer Paul.