
| Movie Name | Sarangadariya |
|---|---|
| Director | Padmarao Abbisetti (Pandu) |
| Star Cast | Raja Ravindra Shivakumar, Yesaswini |
| Music | M Ebenezer Paul |
| Singer(s) | KS Chitra |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Aditya Music |
అందుకోవా ఆకాశం అదిగో
అంతసులువా అనుకుంటే అవదే
పొందలేవా అవకాశం ఇదిగో
కూలబడుతు కూర్చుంటే కాదే
కంటిపాప దాచే రంగు రంగు కలలనే
కాలమాపగలదా నిజముగ మార్చు
మార్గం దొరికితే
గుండెలోన ఎగసే
ఆటుపోటు అలలనే ఊరడించలేవా
సహనం తోడుంటే
సీతాకోకచిలుకగ మారి
ఆశల రెక్కలు చాచుకొని
ఎగిరామంటే ఊహల లోకం
ఎదురుగ నిలబడి గెలుపిది అనదా
గగనం విడిచిన చినుకుగ జారి
ఆంక్షల సంకెళ తెంచుకొని
దూకామంటే మొదలిక పయనం
కనివిని ఎరుగని చెరిత అవదా
ఈ అర్ధనారీశ్వరమున
శివలీలల్ని కనరే
ఈ వేళ మది ప్రణవ
ప్రణయమున నర్తించి ఎగిరే
Andukova Aakasham Adigo song is from the Sarangadariya movie.
Andukova Aakasham Adigo song was sung by KS Chitra.
Andukova Aakasham Adigo song lyrics were written by Rambabu Gosala.
Andukova Aakasham Adigo song music was composed by M Ebenezer Paul.