
| Movie Name | Music Shop Murthy (2024) |
|---|---|
| Director | Siva Paladugu |
| Star Cast | Ajay Ghosh, Chandini Chowdary |
| Music | Pavan |
| Singer(s) | Haricharan |
| Lyricist | Mahesh Poloju |
| Music Label | Aditya Music |
అరెరె కాలం సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో
Arere Kaalam Maaruthunnadhi
Kalale Nijamaye Velallo
Avakaashamlaa Andhe Aakasam
Paduthu Leche Parugullo…
Kashtam Khareedhu Kattaamante
Ishtam Vaaladhaa Dositlo
Modale Pettaali Kottha Paatale
Mari ika Aagaka Oohallo.
Daarulenno Mundhe Unnaayigaa
Nadiche Paadhame Needhe Avvaaligaa
Paatalaage Bathuku Saagaaligaa
Prathi Oka Maata Koosa Needhe Avvaliga
Ninnalnalaa Vadhili
Neetho Nuvve Kadhili
Cheraali Nee Majili
Sarigama Padanisa Nee Guri
Cheekatlannee Chedhiri
Santoshame Kudiri
Daataalile Vayassune Vanthena Maadiri
Kaalamtho Poti Nee Aate Gelavaali
Thappaka Ledhule Mari Vere Daari
Lokamtho Pani Emundhi
Chirunavve Vadalaka
Saaguthunte Saadhyamanthe..
అరెరె కాలం సాంగ్ లిరిక్స్ తెలుగులో
అరెరె కాలం మారుతున్నది
కలలే నిజమయే వేళల్లో
అవకాశంలా అందే ఆకసం
పడుతు లేచే పరుగుల్లో…
కష్టం ఖరీదు కట్టామంటే
ఇష్టం వాలద దోసిట్లో
మొదలే పెట్టాలి కొత్త పాటలే
మరి ఇక ఆగక ఊహల్లో…
దారులెన్నో ముందే ఉన్నాయిగా
నడిచే పాదమే నీదే అవ్వాలిగా
పాటలాగే బతుకు సాగాలిగా
ప్రతి ఒక మాట కూడా నీదే అవ్వాలిగా…
నిన్నల్నలా వదిలి
నీతో నువ్వే కదిలి
చేరాలి నీ మజిలీ
సరిగమపదనిస నీ గురి
చీకట్లన్నీ చెదిరి
సంతోషమే కుదిరి
దాటాలిలే వయస్సునే వంతెన మాదిరి
కాలంతో పోటి నీ ఆటే గెలవాలి
తప్పక లేదులే మరి వేరే దారి
లోకంతో పని ఏముంది
చిరునవ్వే వదలక సాగుతుంటె సాధ్యమంతే
Watch అరెరె కాలం Video.
అరెరె కాలం సాంగ్ లిరిక్స్ క్రెడిట్స్
Music Shop Murthy song is from the Music Shop Murthy movie.
Music Shop Murthy song was sung by Haricharan.
Music Shop Murthy song lyrics were written by Mahesh Poloju.
Music Shop Murthy song music was composed by Pavan.