
| Movie Name | Music Shop Murthy (2024) |
|---|---|
| Director | Siva Paladugu |
| Star Cast | Ajay Ghosh, Chandini Chowdary |
| Music | Pavan |
| Singer(s) | Kaala Bhairava |
| Lyricist | Mahesh Poloju |
| Music Label | Aditya Music |
M: తారారే తారారే తరినానే తారే తారే
తారారే తారారే తరినానే తారే తారే
M: నా చిన్ని లోకంలో నేనే నా రాజు బంటూ
నా చుట్టూ నవ్వుల్లో కొన్నైనా నావైనా చాలూ
M: పరుగే ఉదయాలు… పనితో సమయాలు
సలహా పంచె స్నేహాలూ
ఇంట్లో అల్లరులూ… కలలే నా సిరులు
మధ్యే మిధ్యే ఊగిసలూ
M: వాకిట్లో నాకోసం వేచేటి ఈ కన్నులే
వారాంతం నా అలుపే
తీర్చేటి ఈ ప్రేమలే
M: పొదుపు లెక్కల్లో… తరిమే ఖర్చుల్లో
నాతో నాకే పోటీ
అల్ప సంతోషి… అందరి ఈ మనిషి
అంటారంతా మూర్తీ
M: నా చిన్ని లోకంలో నేనే నా రాజు బంటూ
నా చుట్టూ నవ్వుల్లో కొన్నైనా నావైనా చాలూ
M: పరుగే ఉదయాలు… పనితో సమయాలు
సలహా పంచె స్నేహాలూ
ఇంట్లో అల్లరులూ… కలలే నా సిరులు
మధ్యే మిధ్యే ఊగిసలూ
Watch అంటారంతా మూర్తి Video
Antarantha Murthy Song Credits
Antarantha Murthy song is from the Music Shop Murthy movie.
Antarantha Murthy song was sung by Kaala Bhairava.
Antarantha Murthy song lyrics were written by Mahesh Poloju.
Antarantha Murthy song music was composed by Pavan.