
| Movie Name | & English - Gangs Of Godavari |
|---|---|
| Director | Krishna Chaitanya |
| Star Cast | VishwakSen, Neha Shetty, Anjali |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | M M Manasi |
| Lyricist | Chandrabose |
| Music Label | Aditya Music |
కొవ్వూరు ఏరియాలో
ఎవరు గట్టని సీర కట్టి
కడియపులంక పరిసరాల్లో
ఎవరు బెట్టని పూలు బెట్టి
గోదారి గలగలు అన్ని
గాజుల్లాగా సేతికి తొడిగి
తూగో పాగో రసికథలన్ని
వడ్డాణంలా ఒంటికి సుట్టి
నేనే వస్తే… మోత మోత
మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగి
మోగి పోద్ది
మోతమోగి పోద్ది
వేలు పట్టనా, నీ కాళ్ళు తాకనా
చెంప గిల్లనా, నీ చెంగు లాగనా
ఊరికేనా..?
ఉత్త పుణ్యానికేనా..?
(మరి ఏం కావాలో చెప్పు!)
వేలికుంగరం కొని తెస్తే
వేలు పట్టానిస్తా, చిటికెన వేలు పట్టానిస్తా
కాళ్ళకి కడియాల్ చేయిస్తే
కాళ్ళు తాకనిస్తా
మోకాళ్ళు తాకనిస్తా
చమ్కీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా… (నేను రెడీ)
చమ్కీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా
ఇంకో చీర తీసుకు వచ్చేస్తే
చెంగులాగనిస్తా
ఒళ్ళంతా సింగారిస్తే ఒళ్ళోకొస్తావా
పాప వణికించేస్తావా
ఒళ్ళంతా సింగారిస్తే
ఒంటి నీడ నీకే ఇస్తా రా
ఏంటి..?
నా ఒంటి నీడ నీకే ఇస్తా రా
ఇది తెగేది కాదు యవ్వారం
నీతో పెట్టుకుంటే నిలువు దోపిడే
మోత మోత… మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది… మోతమోగి పోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగి
మోగి పోద్ది…
మోత మోగి పోద్ది… మోత మోగి పోద్ది
మోత మోగి పోద్ది
Motha song is from the & English - Gangs Of Godavari movie.
Motha song was sung by M M Manasi.
Motha song lyrics were written by Chandrabose.
Motha song music was composed by Yuvan Shankar Raja.