
| Movie Name | & English - Gangs Of Godavari |
|---|---|
| Director | Krishna Chaitanya |
| Star Cast | VishwakSen, Neha Shetty, Anjali |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Yuvan Shankar Raja |
| Lyricist | Krishna Chaitanya |
| Music Label | Aditya Music |
వేకువ చీకటి కలిసెను మనలా
ఒకరికి ఒకరని తెలుపాలా
కలవని నీడని కాదనుకున్నా
మనతో సాగను అంటుందా.
విడివిడి కన్నుల కన్నీరైనా
ఒకటే బాధని తెలియందా
వీచే గాలికి రాలిన పూలే
పరిమళమివ్వను అంటోందా.
మాట్టాడకుండా భయపెడతుంది
నా లోకమంతా ఇకపై తనదే…
నా రాణి కోసం పారాణి నేనై
ఇకపై తనతో కలవాలే…
ముసుగనుకో వెలుగుకి ముందర
ఉసురనుకో ఎందుకు తొందర
స్మృతులనుకుంటే సరిపోదా
కల అనుకుంటే కలత కదా…
భూమే నేను చీలను అంటే
గోదారైనా పుట్టదులే
రూపం లేని రేపటి కోసం
నిన్నటి ఆశలు తారాడే…
Mattadakunda song is from the & English - Gangs Of Godavari movie.
Mattadakunda song was sung by Yuvan Shankar Raja.
Mattadakunda song lyrics were written by Krishna Chaitanya.
Mattadakunda song music was composed by Yuvan Shankar Raja.