Merupai Merisave Song Lyrics - Leharaayi

Merupai Merisave Song Lyrics - Leharaayi
Merupai Merisave Song Lyrics: Merupai Merisave is a Telugu song from the film Leharaayi starring Ranjith, Sowmyaa Menon, directed by Ramakrishna Paramahamsa. "Merupai Merisave" song was composed by GK (Ghantadi Krishna) and sung by Sid Sriram. Lyrics were written by GK.

Merupai Merisave Song Details

Movie NameLeharaayi
DirectorRamakrishna Paramahamsa
Star CastRanjith, Sowmyaa Menon
MusicGK (Ghantadi Krishna)
Singer(s)Sid Sriram
LyricistGK
Music Label

Merupai Merisave Song Lyrics in Telugu

నిను చూడక నా మనసుకు… కుదురన్నది లేదే

నిను పొందని ఈ జన్మకింకా అర్ధమేమిటే

ఓ మెరుపు తీగలాగా… నన్ను తాకి వెళ్ళకే

నా గుండె చప్పుడల్లే… నాలోకి చేరవే

సరిగరి గప గప గప గరిసా

సనిదప నిదపమ మగరిసరి దసా

మెరుపై మెరిసావే… వరమై కలిసావే

గుండె గిల్లి వెళ్ళావే

మెరుపై మెరిసావే… వరమై కలిసావే

గుండె గిల్లి వెళ్ళావే

ఇలపై ఇంత వరకు… చూడనట్టి అందమా

ఒకపరి చూసినాక… నిన్ను మరచు సాధ్యమా

ఎదుట నువ్వేలే, ఎదలో నువ్వేలే… అన్నింటా నువ్వే

మెరుపై మెరిసావే

వరమై కలిసావే

గుండె గిల్లి వెళ్ళావే

ఎంతమందినో చూసినా మరి కలగలేదులే

నిన్ను చూడగ గుండె గూటిలో గంట మోగెనే

ఎంతమందినో చూసినా… మరి కలగలేదులే

నిన్ను చూడగ గుండె గూటిలో గంట మోగెనే

కవుల కలముకైనా… దొరకునట్టి భావమా

ఎదుటే నిలిచినాక… మాటలింక సాధ్యమా

కవుల కలముకైనా… దొరకునట్టి భావమా

ఎదుటే నిలిచినాక… మాటలింక సాధ్యమా

నువ్వున్న చోటే నేనని… రాసేసినాడు రాతని

మెరుపై మెరిసావే

వరమై కలిసావే

గుండె గిల్లి వెళ్ళావే

ఒక్క చూపుకే లోకమంతా నీ వైపు చేరగా

ఒక్క నవ్వుతో నేలపైన ముత్యాలు రాలగా

ఒక్క చూపుకే లోకమంతా నీ వైపు చేరగా

ఒక్క నవ్వుతో నేలపైన ముత్యాలు రాలగా

భువిపై ఇంతవరకు చూడనట్టి అందమా

ఎదురై చూసి చూడనట్టు వెళ్లి పోకుమా

భువిపై ఇంతవరకు చూడనట్టి అందమా

ఎదురై చూసి చూడనట్టు వెళ్లి పోకుమా

నువ్వుంటే చాలు తోడుగా… ఏడేడు లోకాలు ఏలనా

మెరుపై మెరిసావే… వరమై కలిసావే

గుండె గిల్లి వెళ్ళావే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Leharaayi Movie

  1. Apsarasa Song Lyrics
  2. Baby Osey Baby Song Lyrics
  3. Guppedantha Song Lyrics
  4. Merupai Merisave Song Lyrics

Merupai Merisave Song FAQ

What movie is Merupai Merisave song from?

Merupai Merisave song is from the Leharaayi movie.

Who sang Merupai Merisave song?

Merupai Merisave song was sung by Sid Sriram.

Who wrote Merupai Merisave song lyrics?

Merupai Merisave song lyrics were written by GK.

Who composed music for Merupai Merisave song?

Merupai Merisave song music was composed by GK (Ghantadi Krishna).