Guppedantha Song Lyrics - Leharaayi

Guppedantha Song Lyrics: Guppedantha is a Telugu song from the film Leharaayi starring Ranjith, Sowmyaa Menon, directed by Ramakrishna Paramahamsa. "Guppedantha" song was composed by GK (Ghantadi Krishna) and sung by Javed Ali. Lyrics were written by Ramajogayya Sastry.

Guppedantha Song Details

Movie NameLeharaayi
DirectorRamakrishna Paramahamsa
Star CastRanjith, Sowmyaa Menon
MusicGK (Ghantadi Krishna)
Singer(s)Javed Ali
LyricistRamajogayya Sastry
Music LabelTips Telugu

Guppedantha Song Lyrics in Telugu

తేరే బినా జిందగీ

జిందగీ హాయ్ నా లగే

క్యూ కరే ఏ దిల్లగి ఓయే లడ్కి

సందేశా ఏ ప్యార్ కా

తేరే ధర్ పే రుకే కోలు దే జరా తేరే దిల్ కి ఖిడికీ

గుప్పెడంత గుండెల్లోన ఉంటావే

దాని చప్పుడేమో విననంటావే

రెప్ప మూస్తే కళ్ళ ముందరుంటావే

కాని నా కలల్ని చదవనంటావే

చుట్టు ముట్టి నాతో తిరుగుతుంటావే

నన్ను చూసి చూడనంటావే

ప్రియతమా, ఆ ఆ… ప్రియతమా ఆ ఆ

ప్రియతమా, ఆ ఆ… ప్రియతమా ఆ ఆ

నీ కాలి గజ్జె పైన గల్లంటు మోగలేనా

నీ ఆనవాలుకైనా నే లేన

నీ వాలుకళ్ళలోకి నే కాటుకల్లే రాన

నీ వెంట ఉండి పోనా ఓ మైన

ఎదురుగ నువ్వే లేకున్నా

నీ పేరు నెమరే వేస్తున్న

త్వరపడి ఎదుటే పడ్డాక

మాటలే మరిచిపోతున్న

నీవెంటే నేనుంటా

ఆ నరకం మనకై ఎదురుగా వస్తున్నా

ప్రియతమా, ఆ ఆ… ప్రియతమా ఆ ఆ

నీ చున్ని గాలి కొంచెం… నా వైపు వీస్తే చాలు

నా ఊపిరి ఉల్లాసమేగా

కాసేపు నీతో నేను కలిసున్నా ఆ క్షణాలు

నే మరువలేని సంక్రాంతులేగా

ప్రేమలో నిమిషము విలువెంతో

ప్రేమికుడి మనసుకే తెలుసంట

జడవకే తెలియని బిడియంలో

గడిచిన రోజిక రాదంట

ఔనంటూ వచ్చేసెయ్

నీ వంద ఏళ్ళ జిందగీకి

అందమైన బొట్టు పెడతా

ప్రియతమా, ఆ ఆ… ప్రియతమా ఆ ఆ

గుప్పెడంత గుండెల్లోనా ఉంటావే

దాని చప్పుడేమో విననంటావే

రెప్ప మూస్తే కళ్ళ ముందరుంటావే

కాని నా కలల్ని చదవనంటావే

చుట్టు ముట్టి నాతో తిరుగుతుంటావే

నన్ను చూసి చూడనంటావే

ప్రియతమా, ఆ ఆ… ప్రియతమా ఆ ఆ

ప్రియతమా, ఆ ఆ… ప్రియతమా ఆ ఆ

Share this Song!

More Songs from Leharaayi Movie

  1. Apsarasa Song Lyrics
  2. Baby Osey Baby Song Lyrics
  3. Guppedantha Song Lyrics
  4. Merupai Merisave Song Lyrics

Guppedantha Song FAQ

What movie is Guppedantha song from?

Guppedantha song is from the Leharaayi movie.

Who sang Guppedantha song?

Guppedantha song was sung by Javed Ali.

Who wrote Guppedantha song lyrics?

Guppedantha song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Guppedantha song?

Guppedantha song music was composed by GK (Ghantadi Krishna).