Mera Mera Merupula Song Lyrics - & English - Khaidi

Mera Mera Merupula Song Lyrics: Mera Mera Merupula is a Telugu song from the film & English - Khaidi starring Chiranjeevi, Madhavi, Sumalatha, directed by A. Kodandarami Reddy. "Mera Mera Merupula" song was composed by Chakravarthy and sung by S P Balasubramanyam, Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Mera Mera Merupula Song Details

Movie Name& English - Khaidi
DirectorA. Kodandarami Reddy
Star CastChiranjeevi, Madhavi, Sumalatha
MusicChakravarthy
Singer(s)S P Balasubramanyam, Susheela
LyricistVeturi Sundararama Murthy
Music LabelLahari Music | T-Series

Mera Mera Merupula Song Lyrics in Telugu

మెర మెర మెరుపుల మేనకనీ

ప్రణయ సంకలపు సారికనీ

మనసిత మలయజ వీచికనీ

మాం పా సిస్తే నీ సేవికనీ

నా గాధ వినరా గాధేయా

నా గాధ వినరా గాధేయా

నీ తపము మాని… నా తపన తీర్చరా

వ్యతము లేలరా… రసజగము లేలరా

సురలు నరులు చూడలేని… సుఖము నీదిరా

ఇగిరింది ఇగిరింది… తన ఉదక మండలం

సడలింది సడలింది… ముని తపో నిశ్చయం

నిష్టుర నీరస నిశ్చల తాపసి హృదయం

గెలిచింది ఆ క్షణమే… మేనక ప్రణయం

వేదం నాదం మోదం మోక్షం… అన్నీ నీలో చూశానే

శిల్పం నాట్యం గీతం లాస్యం… చూసే నేను వచ్చాలే

వేదం నాదం మోదం మోక్షం… అన్నీ నీలో చూశానే

శిల్పం నాట్యం గీతం లాస్యం… చూసే నేను వచ్చాలే

అందాలో జన్మ గంధాలో… రాగ బంధాలో

శకుంతమై వసంత గీత మాలపించగా

వేదం నాదం మోదం మోక్షం… అన్నీ నీలో చూశానే

శిల్పం నాట్యం గీతం లాస్యం… చూసే నేను వచ్చాలే

ఋషికత మారే… రసికత మీరే

చెలి నీ కౌగిళ్ళకే… స్వర్గాలెన్నో చేరే

సరసకు చేరే… సరసుని కోరే

వలపు వాకిళ్లల్లో… సాక్షాలెన్నో తోచే

యజ్ఞము యాగము సోమము నియమము

నీరాయే నీ చూపుకే, మోహినీ

అందము చందము నవ్విన యవ్వన రాగాలు నీకోసమే

వేదం నాదం మోదం మోక్షం… అన్నీ నీలో చూశానే

శిల్పం నాట్యం గీతం లాస్యం… చూసే నేను వచ్చాలే

మల్లెల బాణం… తగిలెను ప్రాణం

రగిలే దాహాలలో… మోహాలెన్నో రేగే

మదవతి రూపం… మదనాలాపం

పిలిచే రాగాలలో… లోకాలన్నీ ఊగే

ఇంద్రుడు చంద్రుడు జీవుడు దేవుడు

నీ రూపమైపోయే ఓ కౌశికా

మంత్రము శాస్త్రము యోగము భోగము… నే ధారపోశానులే

వేదం నాదం మోదం మోక్షం… అన్నీ నీలో చూశానే

శిల్పం నాట్యం గీతం లాస్యం… చూసే నేను వచ్చాలే

అందాలో జన్మ గంధాలో… రాగ బంధాలో

శకుంతమై వసంత గీత మాలపించగా

వేదం నాదం మోదం మోక్షం… అన్నీ నీలో చూశానే

శిల్పం నాట్యం గీతం లాస్యం… చూసే నేను వచ్చాలే

Share this Song!

More Songs from & English - Khaidi Movie

  1. Gorinta Poosindi Song Lyrics
  2. Mera Mera Merupula Song Lyrics

Mera Mera Merupula Song FAQ

What movie is Mera Mera Merupula song from?

Mera Mera Merupula song is from the & English - Khaidi movie.

Who sang Mera Mera Merupula song?

Mera Mera Merupula song was sung by S P Balasubramanyam, Susheela.

Who wrote Mera Mera Merupula song lyrics?

Mera Mera Merupula song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Mera Mera Merupula song?

Mera Mera Merupula song music was composed by Chakravarthy.