
| Movie Name | Pavitra Bandham |
|---|---|
| Director | Muthyala Subbaiah |
| Star Cast | Venkatesh, Soundarya |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sirivennela Sitarama Sastry |
| Music Label |
మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్దమా..!
హయ్య హయ్య హై
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మా
హయ్య హయ్య హై
మదిలోన మొదటి ప్రేమ
మితిమీరి పోయె భామా
మది మాటలు మానమ్మా
మల్లె గాలి పైన తేలి రామ్మా
మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్దమా..!
హయ్య హయ్య హై
డియ్యో డియ్యో డక్ టక డియ్యో డక్ టక
డియ్యోడ డియ్యోడ డియ్యో
డియ్యో డియ్యో డక్ టక డియ్యో డక్ టక డి
మరిగే జాబిలి… కరిగే కౌగిలి
మధనపడే మధనుడికే… విందు చెయ్యాలీ
పెరిగే ఆకలి… కొరికే చెక్కిలీ
మైమరిచే మురిపెముతో కందిపోవాలి
అందిచనీ అధరాంజలీ
శ్రుతిమించనీ జత జావళీ
చలిగాలి పైన తేలి
చెలరేగు ఈ కవ్వాలి
ప్రతి పూట కావాలి
తాళలేని వేలలేని ఖేళి
మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్దమా..!
హయ్య హయ్య హై
కుదురే లేదని… ముదిరే బాధని
తెలుసుకొని కలుసుకొని… ముళ్ళు పడిపోని
నిదరే రాదని… అదిరే రాదని
అదుముకొని చిదుముకొని చల్లబడిపోని
కసిరేపని కొసరేపని
నిశికైపుని నస ఆపని
రస రాజధానిలోని రవిరాజుతో జవాని
సయ్యాటకు సయ్యననీ
మోయలేని మోజు తీరిపోని
మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్దమా..!
హయ్య హయ్య హై
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మా
హయ్య హయ్య హై
Mayadari Mayadari Andama song is from the Pavitra Bandham movie.
Mayadari Mayadari Andama song was sung by S P Balasubramanyam, KS Chitra.
Mayadari Mayadari Andama song lyrics were written by Sirivennela Sitarama Sastry.
Mayadari Mayadari Andama song music was composed by M M Keeravani.