Manasutho Choodaleni Song Lyrics - CLAP

Manasutho Choodaleni Song Lyrics - CLAP
Manasutho Choodaleni Song Lyrics: Manasutho Choodaleni is a Telugu song from the film CLAP starring Aadhi, Aakanksha Singh, Nassar, Prakash Raj, directed by Prithivi Adithya. "Manasutho Choodaleni" song was composed by Ilayaraja and sung by Ilayaraja. Lyrics were written by Ramajogayya Sastry.

Manasutho Choodaleni Song Details

Movie NameCLAP
DirectorPrithivi Adithya
Star CastAadhi, Aakanksha Singh, Nassar, Prakash Raj
MusicIlayaraja
Singer(s)Ilayaraja
LyricistRamajogayya Sastry
Music LabelLahari Music | T-Series

Manasutho Choodaleni Song Lyrics in Telugu

మనసుతో చూడలేని

మార్గమే లేదురా

కలలు ఉప్పొంగిపోని

కన్ను నిరుపేదరా

నిండుగా నీదిరా, హో

జీవితం ఆకసం

నిప్పులా ఎదుగుతూ హో

చేసుకో కైవసం

నీ విలువేదని అంటే

నీలో ఆలోచనే

నీ గెలుపెంతని అంటే

నీలోని సాధనే

మనసుతో చూడలేని

మార్గమే లేదురా

కలలు ఉప్పొంగిపోని

కన్ను నిరుపేదరా

ఉలి నువ్వే… శిలవు నువ్వే

నిను నువ్వే మలచుకోరా

బలమైన ఆశయాన్ని

బతుకంతా పరుచుకోరా

కాలు మోపావని

దారులు పూలు మొలిచేనా

సులువుగా నడక సాగేనా

ఏ శ్రమలేని తీపే

చెడుగా తోచదా

తలచుకుంటే నీ కథైనా

చరితగా మారదా, హోయ్

మనసుతో చూడలేని

మార్గమే లేదురా

కలలు ఉప్పొంగిపోని

కన్ను నిరుపేదరా

పడకుండా ఒక్కసారి

నడిచావా చిన్ననాడు

వెన్నంటి రారు ఎవరు

అనునిత్యం నీకు తోడు

ఓటమౌతావనో… నలుగురు నవ్విపోతారనో

భయపడి ఆగిపోతావా

తెగువగా నింగి దూకే

చినుకు ఎదలో తడి

కలతనొదిలి నదిగా కదిలి

కలల పరుగైనది, హోయ్

మనసుతో చూడలేని మార్గమే లేదురా

కలలు ఉప్పొంగిపోని

కన్ను నిరుపేదరా

నిండుగా నీదిరా, హో

జీవితం ఆకాశం

నిప్పులా ఎదుగుతూ, హో

చేసుకో కైవసం

నీ విలువేదని అంటే

నీలో ఆలోచనే

నీ గెలుపెంతని అంటే

నీలోని సాధనే

మనసుతో చూడలేని మార్గమే లేదురా

కలలు ఉప్పొంగిపోని

కన్ను నిరుపేదరా

Listen this Song in Online!

Share this Song!

More Songs from CLAP Movie

  1. Chinna Maata Paiki Raada Song Lyrics
  2. Nischayam Nee Jayam Song Lyrics
  3. Manasutho Choodaleni Song Lyrics

Manasutho Choodaleni Song FAQ

What movie is Manasutho Choodaleni song from?

Manasutho Choodaleni song is from the CLAP movie.

Who sang Manasutho Choodaleni song?

Manasutho Choodaleni song was sung by Ilayaraja.

Who wrote Manasutho Choodaleni song lyrics?

Manasutho Choodaleni song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Manasutho Choodaleni song?

Manasutho Choodaleni song music was composed by Ilayaraja.