Mad Manase Song Lyrics - Babli Bouncer

Mad Manase Song Lyrics - Babli Bouncer
Mad Manase Song Lyrics: Mad Manase is a Telugu song from the film Babli Bouncer, directed by Madhur Bhandarkar. "Mad Manase" song was composed by Tanishk Bagchi & Karan Malhotra and sung by Sarath Santosh & Srinidhi. Lyrics were written by Krishna Kanth.

Mad Manase Song Details

Movie NameBabli Bouncer
DirectorMadhur Bhandarkar
Star Cast
MusicTanishk Bagchi & Karan Malhotra
Singer(s)Sarath Santosh & Srinidhi
LyricistKrishna Kanth
Music LabelZee Music South

Mad Manase Song Lyrics in Telugu

చాందిని చెల్లాకి చెలియా

లవ్లీ నీదే గౌనులే

ఎక్కే పిచ్చే, మాటలకే

మత్తే వదిలావా టౌనుకే

చాందిని చెల్లాకి చెలియా

లవ్లీ నీదే గౌనులే

ఎక్కే పిచ్చే, మాటలకే

మత్తే వదిలావా టౌనుకే

కల్లా వేరే తీరేలా

తారల్లే తోచెనే

ముఖమే నీదే చూసి

అంతా గప్ చుప్ గుంటారే

ఓ రారా అట్టా వెనకే

నాదే దిల్లు దడుకే

నువ్వే చిటికేసి చేశావో ఓ సైగ

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

నువ్వే చిటికేసి చేశావో ఓ సైగ

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

గుండె గుచ్చే పేరే పిల్లా నీదే పలికే

నా చెంతకే రావా నువ్వు కులికే

చూస్తూనే జవ్వాని ఎగిరే ఏంటో జడిసే

నువ్వే అవునంటావా నేనే వెంట పడితే

ఓ రారా అట్టా వెనకే

నాదే దిల్లు దడుకే

నువ్వే చిటికేసి చేశావో ఓ సైగ

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

నువ్వే చిటికేసి చేశావో ఓ సైగ

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

ఓ ముందు మనసులో కొలువే దైవం

ఇపుడిక మనసున నీవేగా

నావాడే అని తెలుపగలనా

నవ్వుతు నువు నను చూడగా

నీతో ఉంటే మారెలే

ఏంటో వేరేలా కాలమే

లోకం మొత్తం చూసే

రాదింకేదైనా దూరం

నా మనసుని నిందించనా

ఆ ఆ హెయ్

గుండె గుచ్చే పేరే పిల్లా నీదే పలికే

నా చెంతకే రావా నువ్వు కులికే

చూస్తూనే జవ్వాని ఎగిరే ఏంటో జడిసే

నువ్వే అవునంటావా నేనే వెంటపడితే

రారా అట్టా వెనకే

నాదే దిల్లు దడుకే

నువ్వే చిటికేసి చేశావో ఓ సైగ

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

నువ్వే చిటికేసి చేశావో ఓ సైగ

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

మూడొచ్చి తుళ్ళే మ్యాడ్ మనసే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Babli Bouncer Movie

  1. Mad Manase Song Lyrics
  2. Alajadi Yedalo Song Lyrics

Mad Manase Song FAQ

What movie is Mad Manase song from?

Mad Manase song is from the Babli Bouncer movie.

Who sang Mad Manase song?

Mad Manase song was sung by Sarath Santosh & Srinidhi.

Who wrote Mad Manase song lyrics?

Mad Manase song lyrics were written by Krishna Kanth.

Who composed music for Mad Manase song?

Mad Manase song music was composed by Tanishk Bagchi & Karan Malhotra.