
| Movie Name | Babli Bouncer |
|---|---|
| Director | Madhur Bhandarkar |
| Star Cast | |
| Music | Tanishk Bagchi & Karan Malhotra |
| Singer(s) | Pooja Vaidyanath |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Zee Music South |
నీ గుండెల్లోని సడి
నువ్ వింటున్నావా అది
నీతో నువ్వే చెప్పనీ మాటిను
అద్దమే చూపని నిను కనూ
అలజడి ఎదలో
నిన్నే నువు కలుసుకో
ఇక అలిగితే పొద్దే
రాత్రి మొత్తం ఉంది నీకిక
ఆకాసం నిన్ను పిలిచే
కోరికే గాలి బుడగే ఎగరని
ఆశలే తీరగా ద్రాపదా
నిను నువ్వు ఆపితే ఆపదా ఆ ఆ
అలజడి ఎదలో
నిన్నే నువ్వే కలుసుకో
ఇక అలిగితే పొద్దే
రాత్రే మొత్తం ఉంది నీకిక
ఆ ఆ ఆఆ
Alajadi Yedalo song is from the Babli Bouncer movie.
Alajadi Yedalo song was sung by Pooja Vaidyanath.
Alajadi Yedalo song lyrics were written by Krishna Kanth.
Alajadi Yedalo song music was composed by Tanishk Bagchi & Karan Malhotra.