Lahiri Lahiri Lahirilo Song Lyrics - Mayabazar

Lahiri Lahiri Lahirilo Song Lyrics: Lahiri Lahiri Lahirilo is a Telugu song from the film Mayabazar starring N T Rama Rao, ANR, Savitri, directed by Kadiri Venkata Reddy. "Lahiri Lahiri Lahirilo" song was composed by Ghantasala and sung by Ghantasala, P Leela. Lyrics were written by Pingali Nagendra Rao.

Lahiri Lahiri Lahirilo Song Details

Movie NameMayabazar
DirectorKadiri Venkata Reddy
Star CastN T Rama Rao, ANR, Savitri
MusicGhantasala
Singer(s)Ghantasala, P Leela
LyricistPingali Nagendra Rao
Music Label

Lahiri Lahiri Lahirilo Song Lyrics in Telugu

లాహిరి లాహిరి లాహిరిలో

ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా, తూగెనుగా

లాహిరి లాహిరి లాహిరిలో

ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా తూగెనుగా

ఆ ఆఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆఆ ఆ

తారాచంద్రుల విలాసములతో, ఓ ఓ

విరిసే వెన్నెల పరవడిలో, ఉరవడిలో

తారాచంద్రుల విలాసములతో… విరిసే వెన్నెల పరవడిలో

పూల వలపుతో ఘుమఘుమలాడే… పిల్లవాయువుల లాలనలో

లాహిరి లాహిరి లాహిరిలో

ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా, తూగెనుగా

ఆ ఆఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆఆ ఆ

అలల ఊపులో… తియ్యని తలపులూ, ఊఉ

చెలరేగే ఈ కలకలలో… మిలమిలలో

అలల ఊపులో తియ్యని తలపులూ… చెలరేగే ఈ కలకలలో

మైమరిపించే ప్రేమనౌకలో… హాయిగ చేసే విహరనలో

లాహిరి లాహిరి లాహిరిలో

ఓహో జగమే ఊగెనుగా… తూగెనుగా, సాగెనుగా

ఆ ఆఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆఆ ఆ

రసమయ జగమును రాసక్రీడకు, ఊఉ

ఉసుగొలిపే ఈ మదురిమలో, మదురిమలో

రసమయ జగమును రాసక్రీడకు

ఉసుగొలిపే ఈ మదురిమలో

ఎల్లరిమనములు జల్లన జేసే

చల్లని దేవుని అల్లరిలో

లాహిరి లాహిరి లాహిరిలో

ఓహో జగమే ఊగెనుగా… తూగెనుగా సాగెనుగా

ఆ ఆఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆఆ ఆ

Share this Song!

More Songs from Mayabazar Movie

  1. Aha Naa Pellanta Song Lyrics
  2. Lahiri Lahiri Lahirilo Song Lyrics
  3. Neevena Nanu Thalachinadhi Song Lyrics

Lahiri Lahiri Lahirilo Song FAQ

What movie is Lahiri Lahiri Lahirilo song from?

Lahiri Lahiri Lahirilo song is from the Mayabazar movie.

Who sang Lahiri Lahiri Lahirilo song?

Lahiri Lahiri Lahirilo song was sung by Ghantasala, P Leela.

Who wrote Lahiri Lahiri Lahirilo song lyrics?

Lahiri Lahiri Lahirilo song lyrics were written by Pingali Nagendra Rao.

Who composed music for Lahiri Lahiri Lahirilo song?

Lahiri Lahiri Lahirilo song music was composed by Ghantasala.