Aha Naa Pellanta Song Lyrics - Mayabazar

Aha Naa Pellanta Song Lyrics: Aha Naa Pellanta is a Telugu song from the film Mayabazar starring N. T. Rama Rao, ANR, Savitri, SV Ranga Rao, directed by Kadiri Venkata Reddy. "Aha Naa Pellanta" song was composed by Ghantasala and sung by Ghantasala, Susheela. Lyrics were written by Pingali Nagendra Rao.

Aha Naa Pellanta Song Details

Movie NameMayabazar
DirectorKadiri Venkata Reddy
Star CastN. T. Rama Rao, ANR, Savitri, SV Ranga Rao
MusicGhantasala
Singer(s)Ghantasala, Susheela
LyricistPingali Nagendra Rao
Music LabelSaregama Telugu

Aha Naa Pellanta Song Lyrics in Telugu

అహ నా పెళ్ళియంట… ఒహో నా పెళ్ళియంట

అహ నా పెళ్ళంట… ఓహో నా పెళ్ళంట

నీకు నాకు చెల్లంట… లోకమెల్ల గోలంట టాం టాం టాం

అహ నా పెళ్ళియంట… ఒహో నా పెళ్ళియంట

అహ నా పెళ్ళంట… ఓహో నా పెళ్ళంట

నీకు నాకు చెల్లంట… లోకమెల్ల గోలంట టాంటాంటాం

వీరాధి వీరులంట… ధరణీ కుభేరులంట

బోరు బోరుమంటు… మా పెళ్ళివారు వచ్చిరంట

వీరాధి వీరులంట… ధరణీ కుభేరులంట

బోరు బోరుమంటు… మా పెళ్ళివారు వచ్చిరంట

హబ్బబ్బ బ్బ బ్బబ్బొ హ హహ హ హ

అహ నా పెళ్ళియంట… ఒహో నా పెళ్ళియంట

అహ నా పెళ్ళంట… ఓహో నా పెళ్ళంట

నీకు నాకు చెల్లంట… లోకమెల్ల గోలంట టాం టాం టాం

బాలా కుమారినంట… చాలా సుకుమారినంట

బాలా కుమారినంట… చాలా సుకుమారినంట

పెళ్ళికొడుకు నన్ను చూసి… మురిసి మూర్చపోవునంట

అయ్యయ్యయ్యయ్యయ్యొ, హ హ హహ

అహ నా పెళ్ళియంట… ఒహో నా పెళ్ళియంట

అహ నా పెళ్ళంట… ఓహో నా పెళ్ళంట

నీకు నాకు చెల్లంట… లోకమెల్ల గోలంట టాం టాం టాం

తాళిగట్టవచ్చునంట, ఛీ

తాళిగట్టవచ్చునంట తగని సిగ్గు నా కంట

తాళి కట్టవచ్చునంట

పాద నిగమమ మాప గపమగ

తాళి కట్టవచ్చునంట

పప పదమమమప గగ గమరిగమప

తాళి కట్టవచ్చునంట

తధోం తోతో త తధీం ధీం ధీం త

తధోం త తధీం త తత్తత్తాం తిత్తత్తాం

తతాం తతాం తాం… సరిగమ పదనిస

తాళి కట్టవచ్చునంట… ఆ, తాళి కట్ట…

తాళిగట్టవచ్చునంట… తగని సిగ్గు నాకంట

మేలిముసుగు చాటు తీసి… దాగుడుమూతలాడునంట

హహ హహ హహ హహ హా హ హహ హహ హ

Share this Song!

More Songs from Mayabazar Movie

  1. Aha Naa Pellanta Song Lyrics
  2. Lahiri Lahiri Lahirilo Song Lyrics
  3. Neevena Nanu Thalachinadhi Song Lyrics

Aha Naa Pellanta Song FAQ

What movie is Aha Naa Pellanta song from?

Aha Naa Pellanta song is from the Mayabazar movie.

Who sang Aha Naa Pellanta song?

Aha Naa Pellanta song was sung by Ghantasala, Susheela.

Who wrote Aha Naa Pellanta song lyrics?

Aha Naa Pellanta song lyrics were written by Pingali Nagendra Rao.

Who composed music for Aha Naa Pellanta song?

Aha Naa Pellanta song music was composed by Ghantasala.