Lachimakka Song Lyrics - Jithender Reddy

Lachimakka Song Lyrics - Jithender Reddy
Lachimakka Song Lyrics: Lachimakka is a Telugu song from the film Jithender Reddy starring Rakesh Varre, Vaishali Raj, Riya Suman, directed by Virinchi Varma. "Lachimakka" song was composed by Gopi Sundar and sung by Mangli. Lyrics were written by Rambabu Gosala.

Lachimakka Song Details

Movie NameJithender Reddy (2024)
DirectorVirinchi Varma
Star CastRakesh Varre, Vaishali Raj, Riya Suman
MusicGopi Sundar
Singer(s)Mangli
LyricistRambabu Gosala
Music LabelAditya Music

Lachimakka Song Lyrics in Telugu

లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే
సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే
మంజులత్త సుందరత్త పిల్లడొచ్చాడే
పంచకట్టి రామునోలే మంచిగున్నాడే

పన్నెండు గుంజల్తో పందిర్నే వేయంగా
చుట్టాలే వచ్చేసి సందళ్ళే చేయంగా
వాకిట్లో వాసంతాలాడంగా

రామా సిలకా… గోరువంకా
ఈడు జోడు బాగుందమ్మా

ఏయ్, లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే
సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే…

ఓ ఓ, దంచిరి పసుపు కొమ్ములు
పంచిరి ఆకు వక్కలు
సిరి గంధాలే సింగారించుకు
చేరిండ్రే ముత్తైదువులూ, ఊ ఊ

ఏసిరి గజ్జెల పీటలు
పోసిరి ముత్యపు రాశులు
పిల్లా జెల్లల అల్లరి తోడుగ
మోగే డోలు డప్పులు…

బంగారు బాషింగాలే నుదిటిన కట్టంగా
పరదాల చాటున జిలకర బెల్లం పెట్టంగా
ఒడినించి దీవించా
ఆ కుడుకా పండ్లు గుప్పిటవెట్టగా
రారే ఈ లగ్గం చేయంగా…

రామా సిలకా… గోరువంకా
ఈడు జోడు బాగుందమ్మా

రామా సిలకా… గోరువంకా
ఈడు జోడు బాగుందమ్మా.

Listen this Song in Online!

Share this Song!

More Songs from Jithender Reddy Movie

  1. Lachimakka Song Lyrics
  2. A Aa E Ee U Uu Song Lyrics

Lachimakka Song FAQ

What movie is Lachimakka song from?

Lachimakka song is from the Jithender Reddy movie.

Who sang Lachimakka song?

Lachimakka song was sung by Mangli.

Who wrote Lachimakka song lyrics?

Lachimakka song lyrics were written by Rambabu Gosala.

Who composed music for Lachimakka song?

Lachimakka song music was composed by Gopi Sundar.