
| Movie Name | Jithender Reddy |
|---|---|
| Director | Virinchi Varma |
| Star Cast | Rakesh Varre |
| Music | Gopi Sundar |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Aditya Music India |
ఆర్ట్సు సైన్సు ఇంగ్లీషు
ఆర్ట్సు సైన్సు… అరె ఇంగ్లీషు
హే, ఆర్ట్సు సైన్సు ఇంగ్లీషు కంటే ముందుగా
తెలుసుకోరా జరిగేదేంటో ఎనకాముందరా
బుక్స్ మొత్తం బట్టీ పట్టి బుక్కై పోకురా
ఎవరేమన్నా నమ్మెయ్‍కుండా సోచాయించరా
ఐంస్టీన్ న్యూటన్లే కాదు
మనకే ఎందరో ఉన్నార్రా
హిస్టరీ తిప్పావంటే
అంటూ చెప్పే కుర్రాడు
గెలిచే టైగర్రా వీడు
బరిలో దిగాడు అంటే…
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ ఔ
అం అః మళ్ళీ మీతో తిట్టిస్తాడహో
క కా కి కీ కుకు కూ… కె కే కొ కో కౌ
కం కః మీకే ఇంకా నేర్పిస్తాడహో
ఆర్ట్సు సైన్సు ఇంగ్లీషు కంటే ముందుగా
తెలుసుకోరా జరిగేదేంటో ఎనకాముందరా…
కాలేజీకే బులెట్ బండెక్కి మావాడొస్తే
సౌండింటే మీ దిల్లే బేజారులే
క్యాంపసులో డేరింగ్ డాషింగ్
యూత్ అంటే మాదే
ఇతగాడే మా యూతు లీడరులే.
A Aa E Ee U Uu song is from the Jithender Reddy movie.
A Aa E Ee U Uu song was sung by Rahul Sipligunj.
A Aa E Ee U Uu song lyrics were written by Rambabu Gosala.
A Aa E Ee U Uu song music was composed by Gopi Sundar.