Lacha Gummadi Song Lyrics - Miss India

Lacha Gummadi Song Lyrics - Miss India
Lacha Gummadi Song Lyrics: Lacha Gummadi is a Telugu song from the film Miss India starring Keerthy Suresh, Jagapathi Babu, Naveen Chandra, directed by Narendra Nath. "Lacha Gummadi" song was composed by Thaman S and sung by Sri Vardhini. Lyrics were written by Kalyan Chakravarthi.

Lacha Gummadi Song Details

Movie NameMiss India (2020)
DirectorNarendra Nath
Star CastKeerthy Suresh, Jagapathi Babu, Naveen Chandra
MusicThaman S
Singer(s)Sri Vardhini
LyricistKalyan Chakravarthi
Music LabelAditya Music

Lacha Gummadi Song Lyrics in Telugu

పచ్చి పచ్చి మట్టిజాలే… పుట్టుకొచ్చె ఈ వేళ

గడ్డిపోచ గజ్జెకట్టి… దుంకులాడే ఈ నేల

గట్టు దాటి పల్లె తేటి… పాటే కట్టే బొంకంలా

పట్టలేని పోలికలోనా… పడుసు నవ్వే తుమ్మెదలా

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా… ఓ గోగుల గొంగడి రా

ఈ కిన్నెర కొప్పున… సన్నజాజి నవ్వేరామా

లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా… ఏడు మల్లెల అందమురా

ఈ ఒప్పుల కుప్పకు… మన్నూ మిన్నూ కన్నేరా

అనగా అనగా రాఘవ దేవాద… తినగా తినగా చేదైన తీపిగా

కనగా కనగా కారణలే కలగా… వినదా వినదా వివరనేగా

ప్రతి సీతాకోకచిలకమ్మ… ఓ గొంగలి పురుగంట

నిన్ను నువ్వే మార్చుకొమ్మన్నదంటా… ఆ ఆ

ఘనశిల్పాలవే ఏవైనా ఒకనాడు శిలలంటా

నీ యోచనలన్నీ ఆరంబాలంటా…ఆ ఆఆ

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా… ఓ గోగుల గొంగడి రా

ఈ కిన్నెర కొప్పున… సన్నజాజి నవ్వేరామా

లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా… ఏడు మల్లెల అందమురా

ఈ ఒప్పుల కుప్పకు… మన్నూ మిన్నూ కన్నేరా

అనగా అనగా రాఘవ దేవాద… తినగా తినగా చేదైన తీపిగా

కనగా కనగా కారణలే కలగా… వినదా వినదా వివరనేగా

నువ్వు చూసే లోకంలో… ప్రతి చోటా నువ్వేలే

ఎదురయ్యే కన్నీళ్ళే… కంటుంది నీ కళ్ళే

గాలి వానై చూసి గాలించేద్దామా..!!

నేల వాలే నవ్వులు చేసే హంగామా

రోజు పూసే తూరుపులోనే కందామా

ప్రతి పూట పుట్టే వెలుగే నీదమ్మా… ఆ ఆఆ

మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా… ఓ గోగుల గొంగడి రా

ఈ కిన్నెర కొప్పున… సన్నజాజి నవ్వేరామా

లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా… ఏడు మల్లెల అందమురా

ఈ ఒప్పుల కుప్పకు… మన్నూ మిన్నూ కన్నేరా

పచ్చి పచ్చి మట్టిజాలే… పుట్టుకొచ్చె ఈ వేళ

గడ్డిపోచ గజ్జెకట్టి… దుంకులాడే ఈ నేల

గట్టు దాటి పల్లె తేటి… పాటే కట్టే బొంకంలా

పట్టలేని పోలికలోనా… పడుసు నవ్వే తుమ్మెదలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Miss India Movie

  1. Miss India Theme Song Lyrics
  2. Kotthaga Kotthaga Song Lyrics
  3. NaaChinniLokame Song Lyrics
  4. Kothaga Kothaga Song Lyrics
  5. Lacha Gummadi Song Lyrics
  6. Naa Chinni Lokame Song Lyrics

Lacha Gummadi Song FAQ

What movie is Lacha Gummadi song from?

Lacha Gummadi song is from the Miss India movie.

Who sang Lacha Gummadi song?

Lacha Gummadi song was sung by Sri Vardhini.

Who wrote Lacha Gummadi song lyrics?

Lacha Gummadi song lyrics were written by Kalyan Chakravarthi.

Who composed music for Lacha Gummadi song?

Lacha Gummadi song music was composed by Thaman S.