
| Movie Name | Ram Miriyala |
|---|---|
| Director | Anish R Krishna |
| Star Cast | Naga Shaurya, Shirley Setia |
| Music | Mahathi Swara Sagar |
| Singer(s) | Ram Miriyala & Mahathi Swara Sagar |
| Lyricist | Kasarla Shyam |
| Music Label |
గుడు గుడు గుంజం గోవిందా
టార్చర్ ఇట్టా ఉంటుందా
నేనే పడ్డా ఈ గొయ్యి
నాకోసం నే తవ్విందా
నేనే తెచ్చిన లక్ష్మీ బాంబు
నా చేతుల్లో పేలి టెన్ టు ఫైవ్
కొంపకు నిప్పంటిందా ఆ ఆఆ
కృష్ణ వ్రిందా విహారి ఏది దారి
సందేదో చూపించయ్యా పోతా దూరి
దడదడ దిల్లో గోపాలా
నా భాదెట్టా చెప్పాలా
ఎత్తి ఎత్తీ హెలికాప్టర్
షాట్లాడేస్తున్నరు ధోనిలా
లెఫ్టు రైటు వాయిస్తున్నది భల్లే భల్లే
నా బతుకే పంజాబీ ధోలా
కృష్ణ వ్రిందా విహారి ఏది దారి
సందేదో చూపించయ్యా పోతా దూరి
కృష్ణ వ్రిందా విహారి ఏది దారి
సందేదో చూపించయ్యా పోతా దూరి
ఫ్రంటుకి పోలేము… బ్యాకుకి రాలేము
జైంట్ వీలెక్కి చిక్కా రబ్బా రబ్బా
కింద చూస్తే ఫైరు… పైన చూస్తే ఎయిరు
కొలిమిలో ఇనుమే అయ్యా… అబ్బా అబ్బా
బ్యాడ్ లక్కే కారెక్కి
రాంగ్ రూటే నడిపించిందే
హే రామా అంటున్నా
అది బూతై ఇనిపించిందే
అద్దంలో నా కర్మే
నను చూసి ఇకిలించిందే
హే, సేవ్ మీ స్వామీ నువ్వే
ఏదో మ్యాజిక్ చెయ్ రా, ఆ ఆ
కృష్ణ వ్రిందా విహారి వీ ఆర్ సారీ, వాయ్యో
చెట్టంత మొగోడికెంత కష్టం కోరి, వామ్మో
కృష్ణ వ్రిందా విహారి
కృష్ణ వ్రిందా విహారి
కృష్ణ హే కృష్ణ హే కృష్ణ కృష్ణ
కృష్ణ వ్రిందా విహారి… ఏది దారి
సందేదో చూపించయ్యా పోతా దూరి
కృష్ణ వ్రిందా విహారి… ఏది దారి
సందేదో చూపించయ్యా పోతా దూరి, హరే
Krishna Vrinda Vihari Title song is from the Ram Miriyala movie.
Krishna Vrinda Vihari Title song was sung by Ram Miriyala & Mahathi Swara Sagar.
Krishna Vrinda Vihari Title song lyrics were written by Kasarla Shyam.
Krishna Vrinda Vihari Title song music was composed by Mahathi Swara Sagar.