Kougillalo Yeda Vakillalo Song Lyrics - Ala

Kougillalo Yeda Vakillalo Song Lyrics - Ala
Kougillalo Yeda Vakillalo Song Lyrics: Kougillalo Yeda Vakillalo is a Telugu song from the film Ala starring Bhargav Kommera, Shilpika, Malavika, directed by Sarat Palanki. "Kougillalo Yeda Vakillalo" song was composed by Srinivasa Sarma Rani and sung by Chinmayee Sripada. Lyrics were written by Sirasri.

Kougillalo Yeda Vakillalo Song Details

Movie NameAla
DirectorSarat Palanki
Star CastBhargav Kommera, Shilpika, Malavika
MusicSrinivasa Sarma Rani
Singer(s)Chinmayee Sripada
LyricistSirasri
Music LabelAditya Music

Kougillalo Yeda Vakillalo Song Lyrics in Telugu

కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో… నా కళ్లనే మూశా

చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో… నే తుళ్ళుతూ చూశా

అలలా తొలి లే… మంచులో తడిలా

తడి పెదవంచుపై సడిలా…

రారా నా చెలిమై రారా… రారా నా సగమై రారా

కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో… నా కళ్లనే మూశా

చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో… నే తుళ్ళుతూ చూశా

మనసులో మెరుపులే… మెరిసినవి

వయసులో తనువులే… నడిచినవి తోడుగా

కలిసినవి హాయిగా…

మనసులో మెరుపులే మెరిసినవి

వయసులో తనువులే… నడిచినవి తోడుగా

కలిసినవి హాయిగా…

యుగమే క్షణమై… కరిగే సుఖమై

నాలోన నువ్వేనా నువ్వేనా… ఎద లోపల మాయే నువ్వేనా

నువ్వేనా ఎదపై… అలా అదే పనిగా

కలలే కనని నిజం ఇదని… తనువే తడిమై ఇలా

కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో… నా కళ్లనే మూశా

చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో… నే తుళ్ళుతూ చూశా

తపనలే తలపులో… ముసిరినవి

తమకమే తరుముతూ… ఉరికినది జోరుగా

తడిపినది ధారగా…

తపనలే తలపులో… ముసిరినవి

తమకమే తరుముతూ… ఉరికినది జోరుగా

తడిపినది ధారగా…

ఎదుటే కలవో… నిదురై కలవో

నాలోన నువ్వేనా నువ్వేనా… రసకావ్యమౌ

ప్రేమ నువ్వేనా నువ్వేనా… విరితావిలా

ఒకే జతగా అడుగై నడిచి… ఎదే పరిచి మధువై కురిసే ఇలా

కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో… నా కళ్లనే మూశా

చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో… నే తుళ్ళుతూ చూశా

అలలా తొలి లే… మంచులో తడిలా

తడి పెదవంచుపై సడిలా…

రారా నా చెలిమై రారా… రారా నా సగమై రారా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ala Movie

  1. Kougillalo Yeda Vakillalo Song Lyrics
  2. Avuna Nena Song Lyrics
  3. Sneham Kanabadi Song Lyrics

Kougillalo Yeda Vakillalo Song FAQ

What movie is Kougillalo Yeda Vakillalo song from?

Kougillalo Yeda Vakillalo song is from the Ala movie.

Who sang Kougillalo Yeda Vakillalo song?

Kougillalo Yeda Vakillalo song was sung by Chinmayee Sripada.

Who wrote Kougillalo Yeda Vakillalo song lyrics?

Kougillalo Yeda Vakillalo song lyrics were written by Sirasri.

Who composed music for Kougillalo Yeda Vakillalo song?

Kougillalo Yeda Vakillalo song music was composed by Srinivasa Sarma Rani.