
| Movie Name | Bucchinaidu Kandriga |
|---|---|
| Director | Krishna Poluru |
| Star Cast | Munna, Drishika Chander, Ravi Varma |
| Music | Mihiraamsh |
| Singer(s) | Sai Charan & Aditi Bhavaraju |
| Lyricist | Battu Vijay Kumar |
| Music Label | Aditya Music |
కొత్త లోకం చూద్దాం చూద్దాం… కొంటె దారుల్లో
పెదాల యుద్ధం చేద్దాం చేద్దాం… ముద్దు మైకంలో
దుమ్ తాక్ తా తక్ దుమ్ తాక్ తా…
ఉండిపోదాం కౌగిళ్ళ ఇంట్లో… నింపుకుందాం నిషాని ఒంట్లో వేడి శ్వాసల్లో
నిద్దరింక మానేద్దాం… మొత్తం ఏకాంతంలోనే ఉందాం
ఇద్దరొకటై పోదాం… జంటై రా రా రా ఆ…
సిగ్గు చంపే పందెం వేద్దాం… చిమ్మ చీకట్లో
వయస్సు చెప్పే పాఠం విందాం… పైట చాటుల్లో
తడుముతు దేహం… తెగ రేగని మొహం
తీరని తాహం తమకపు దాహం… పూర్తిగ తీర్చేద్దాం
హెయ్..! కోరిక ఎంతో… కులాసా కొసరులు అంతా
విరహమునంతా… వెలేసే వేడుక చేద్దాం
తీపి గాయాలెన్నైనా… తీరం చేరాలంటా
బాధే హాయే అయ్యేలా… బాణం సంధించాలా
నిద్దరింక మానేద్దాం… మొత్తం ఏకాంతంలోనే ఉందాం
ఇద్దరొకటై పోదాం… జంటై రారా రారా ఆ…
ఈడు పెట్టె మంటల్లోనా ఆపసోపాలు
ఉక్కపోతయ్ తడిపే తడిలో… జంట స్నానాలు
హుమ్ సొగసుల సోత్రం… కసి పరువపు పద్యం
కాముడి కావ్యం వలపుల వేదం… ఒకటిగా చదివేద్దాం
తనువుల తాపం… సుఖాల చెమటలు సేద్యం
ప్రణయపు ఆత్రం… ఇలాగే ఉండని నిత్యం
ఓహో పగలు రాత్రంటూ… గదిలో తేడా లేదే
తలుపే మూసెయ్ రోజంతా… సరసం సాగించేద్దాం
నిద్దరింక మానేద్దాం… మొత్తం ఏకాంతంలోనే ఉందాం
ఇద్దరొకటై పోదాం… జంటై రా రా రా ఆ…
కొత్త లోకం చూద్దాం చూద్దాం… కొంటెదారుల్లో
ఉక్కపోతయ్ తడిపే తడిలో… జంట స్నానాలు
Bucchinaidu Kandriga Cinema Other Songs Lyrics
Kottha Lokam song is from the Bucchinaidu Kandriga movie.
Kottha Lokam song was sung by Sai Charan & Aditi Bhavaraju.
Kottha Lokam song lyrics were written by Battu Vijay Kumar.
Kottha Lokam song music was composed by Mihiraamsh.