Kothaga Rekkalochena Song Lyrics - Swarna Kamalam

Kothaga Rekkalochena Song Lyrics - Swarna Kamalam
Kothaga Rekkalochena Song Lyrics: Kothaga Rekkalochena is a Telugu song from the film Swarna Kamalam starring Venkatesh, Bhanupriya, Sharon Lowen, directed by K Vishwanath. "Kothaga Rekkalochena" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Kothaga Rekkalochena Song Details

Movie NameSwarna Kamalam
DirectorK Vishwanath
Star CastVenkatesh, Bhanupriya, Sharon Lowen
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Kothaga Rekkalochena Song Lyrics in Telugu

ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ

అ అ ఆ ఆ ఆఆఆ

కొత్తగా రెక్కలొచ్చెనా

గూటి లోని గువ్వ పిల్లకీ

మెత్తగా రేకు విచ్చెనా, ఆ ఆ

మెత్తగా రేకు విచ్చెనా

కొమ్మ చాటునున్న కన్నె మల్లికి

కొమ్మ చాటునున్న కన్నె మల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా

కొండ దారి మార్చింది… కొంటె వాగు జోరు

కులుకులెన్నో నేర్చింది… కలికి ఏటి నీరు

హ హ హహ హ హ హహ ఆ ఆఆ

కొండ దారి మార్చింది… కొంటె వాగు జోరు

కులుకులెన్నో నేర్చింది… కలికి ఏటి నీరు

బండరాల హోరు మారి… పంట చేల పాటలూరి

బండరాల హోరు మారి… పంట చేల పాటలూరి

మేఘాల రాగాల మాగాణి ఊగేల

సిరి చిందులేసింది కను విందు చేసింది

కొత్తగా రెక్కలొచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా

వెదురులోకి ఒదిగిందీ… కుదురులేని గాలి

ఎదురులేక ఎదిగిందీ… మధురగానకేళి

హ హ హహ హ హ హహ ఆ ఆఆ హా హా

వెదురులోకి ఒదిగిందీ… కుదురులేని గాలి

ఎదురులేక ఎదిగిందీ… మధురగానకేళి

బాషలోన రాయలేని… రాసలీల రేయి లోని, అబ్బా

బాషలోన రాయలేని… రాసలీల రేయి లోని

యమున తరంగాల కమనీయ శృంగార

కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

కొత్తగా రెక్కలొచ్చెనా… గూటి లోని గువ్వ పిల్లకీ

మెత్తగా రేకు విచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా

కొమ్మ చాటునున్న కన్నె మల్లికి

కొమ్మ చాటునున్న కన్నె మల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా… మెత్తగా రేకు విచ్చెనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swarna Kamalam Movie

  1. Ghallu Ghallu Song Lyrics
  2. Kothaga Rekkalochena Song Lyrics
  3. Shiva Poojaku Song Lyrics
  4. Koluvai Unnade Song Lyrics
  5. Aathmathvam Song Lyrics

Kothaga Rekkalochena Song FAQ

What movie is Kothaga Rekkalochena song from?

Kothaga Rekkalochena song is from the Swarna Kamalam movie.

Who sang Kothaga Rekkalochena song?

Kothaga Rekkalochena song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Kothaga Rekkalochena song lyrics?

Kothaga Rekkalochena song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Kothaga Rekkalochena song?

Kothaga Rekkalochena song music was composed by Ilayaraja.