Kori Kori Kaluthundi Song Lyrics - & English - Rowdy Alludu

Kori Kori Kaluthundi Song Lyrics - & English - Rowdy Alludu
Kori Kori Kaluthundi Song Lyrics: Kori Kori Kaluthundi is a Telugu song from the film & English - Rowdy Alludu starring Chiranjeevi, Divya Bharti, Shobhana, directed by K Raghavendra Rao. "Kori Kori Kaluthundi" song was composed by Bappi Lahari and sung by S.P.Balasubramanyam, KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Kori Kori Kaluthundi Song Details

Movie Name& English - Rowdy Alludu
DirectorK Raghavendra Rao
Star CastChiranjeevi, Divya Bharti, Shobhana
MusicBappi Lahari
Singer(s)S.P.Balasubramanyam, KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelLahari Music | T-Series

Kori Kori Kaluthundi Song Lyrics in Telugu

హ్మ్ మ్ మ్ హ్మ్ మ్ మ్

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో

కోరి కోరి కాలుతోంది… ఈడు ఎందుకో

తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో

తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో

కోరి కోరి కాలుతోంది… ఈడు ఎందుకో

ప ని స గ స ని సా

స గ మ ప మ గ మా

కాగుతున్న కోరికంత… కాగడాగ మారని

కంటపడని కైపుకథల… సంగతేదొ చూడని

కౌగిలిలో నలిపి నలిపి… చుక్కలనోడించని

రాలుతున్న మల్లెలుగా… పక్కపైన దించనీ

గాజుల గలగలలు… విరజాజుల విలవిలలు

కందిపోయి కాలమాగనీ, ఈ ఈ

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

ప ని ప ని సా, ప ని ప ని సా

స గ స గ మా, స గ స గ మా

కునుకేదీ కనపడదేం… ఏమైందో ఏమో

లోకాలను జోకొట్టే… పనిలో ఉందేమో

కొంగు విడిచిపెట్టని… నా సిగ్గెటుపొయిందో

జతపురుషుని చేరేందుకు… సిగ్గుపడిందేమో

ఊపిరి ఉప్పెనలో… తొలి మత్తుల నిప్పులలో

చందమామ నిదర చెదరనీ, ఆ ఆ

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో..?

హ్మ్ మ్ మ్ హ్మ్ మ్ మ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Rowdy Alludu Movie

  1. Amalapuram Bulloda Song Lyrics
  2. Kori Kori Kaluthundi Song Lyrics

Kori Kori Kaluthundi Song FAQ

What movie is Kori Kori Kaluthundi song from?

Kori Kori Kaluthundi song is from the & English - Rowdy Alludu movie.

Who sang Kori Kori Kaluthundi song?

Kori Kori Kaluthundi song was sung by S.P.Balasubramanyam, KS Chitra.

Who wrote Kori Kori Kaluthundi song lyrics?

Kori Kori Kaluthundi song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Kori Kori Kaluthundi song?

Kori Kori Kaluthundi song music was composed by Bappi Lahari.