Amalapuram Bulloda Song Lyrics - & English - Rowdy Alludu

Amalapuram Bulloda Song Lyrics - & English - Rowdy Alludu
Amalapuram Bulloda Song Lyrics: Amalapuram Bulloda is a Telugu song from the film & English - Rowdy Alludu starring Chiranjeevi, Divya Bharti, Shobhana, directed by K Raghavendra Rao. "Amalapuram Bulloda" song was composed by Bappi Lahari and sung by S.P.Balasubramanyam, Radhika. Lyrics were written by Bhuvana Chandra.

Amalapuram Bulloda Song Details

Movie Name& English - Rowdy Alludu
DirectorK Raghavendra Rao
Star CastChiranjeevi, Divya Bharti, Shobhana
MusicBappi Lahari
Singer(s)S.P.Balasubramanyam, Radhika
LyricistBhuvana Chandra
Music LabelLahari Music | T-Series

Amalapuram Bulloda Song Lyrics in Telugu

బుంబాయే బుంపాయె బుంబా

బుంబాయే బుంపాయె బుంబా

బుంబాయే బుంపాయె బుంబా

బుంబాయే బుంపాయె బుంబా

బోలో బోలో బోలో రాణి… క్యా చాహియే

అరె ప్యార్ చాహియే యా… పైసా చాహియే

నీ బాసా నాకు తెల్డం లేదు

తెలుగు తెలిసితే సెప్పు

ఏ ఊరు మన్ది..? అనకాపిల్లి, నీ ఊరు ఏటి…?

అమలాపురం… ఇక సూస్కో

అనకాపల్లి బుల్లెమ్మా… నీకేటి కావాలా

స్వీట్ కావాలా… పచ్చ నోటు కావాలా

పైట పడితే సైట్ కొడితే… పండు వెన్నెల్లో, ఓ

ఆట సాగాలా… బాక్స్ మోత మోగాలా

అమలాపురం బుల్లోడా… నీ బొంబాయి చూడాలా

బాక్స్ లేవో మోత లేవో నాకు తెల్దంటా, ఆ ఆ

కొత్తగొచ్చానోయ్… ఊరు చుట్టి చూడాలా

చల్ రే రాణి, చేయవే బోణి… స్టార్టు చేద్దాం విహారం

తొంగి చూసే పొంగులన్నీ… లొంగ దీసే యవ్వారం

హ, పల్లె దాటి ఫస్ట్ టైము… బైటికొచ్చా బావయ్యో

తల్లి చాటు పిల్లదాన్ని… లోకమే తెలవదయ్యో

చెప్పిన మాట చప్పున వింటే చీర కొనిపెడతా

బండి ఎక్కిస్తా… చర్చి గేటు చూపిస్తా

గేటు చూపి నీట ముంచే… మాటలు ఎందుకురో, ఓ ఓ

అనకాపల్లి బుల్లెమ్మా… ఇంకేమి కావాలా

అమలాపురం బుల్లోడా… నీ బొంబాయి చూడాలా

అరె జానీ..! కోయి లడ్కి కో ఆతే హువా దేఖా

నహి యహా తో కోయి నహి ఆయా

ఓ కిలాడీ మాయలేడి… ప్లేట్ మారిస్తే బెస్టు, అహ్హ హా

నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు,హ ఆ హ్హా హ

ఎర్ర ఖాకి చూస్తే చాలు… ఎందుకో సిగ్గు ఒట్టు

అందుకే నే పారిపోయా… ఆపు నీ గుట్టు పట్టు

చూసాలే నీ చిన్నలన్ని… రౌడీ రంగమ్మో

అర్రెర్రే నిన్ను తలదన్నే… ఏ1కేడి నేనమ్మో

నీది నాది ఒకటే భాష… చూడు బావయ్యో, ఓ ఓ

అనకాపల్లి బుల్లెమ్మో… ఇంకేమి విననమ్మో

అమలాపురం బుల్లోడా.. ఉహు హు హు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Rowdy Alludu Movie

  1. Amalapuram Bulloda Song Lyrics
  2. Kori Kori Kaluthundi Song Lyrics

Amalapuram Bulloda Song FAQ

What movie is Amalapuram Bulloda song from?

Amalapuram Bulloda song is from the & English - Rowdy Alludu movie.

Who sang Amalapuram Bulloda song?

Amalapuram Bulloda song was sung by S.P.Balasubramanyam, Radhika.

Who wrote Amalapuram Bulloda song lyrics?

Amalapuram Bulloda song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Amalapuram Bulloda song?

Amalapuram Bulloda song music was composed by Bappi Lahari.