
| Movie Name | Itlu Maredumilli Prajaneekam |
|---|---|
| Director | AR Mohan |
| Star Cast | Allari Naresh, Anandhi |
| Music | Sri Charan Pakala |
| Singer(s) | Javed Ali, Mohana Bhogaraju, Yamini Ghantasala |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Zee Music South |
ఊరు వాడ సెట్టు సేమ
పుట్ట పురుగు మన్ను మిన్ను
ఆశతోనే మోసుకొచ్చే
ఊసులెన్నో గాలిలోనే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే, కూ
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
కోలో కోలో కోయిలా
కొమ్మా రెమ్మా ఊయల
గొంతు ఎత్తి కూయవే నువ్వియ్యాలా
రేలా రేలా ఎన్నెలా… జల జల వాగులా
మోగే డప్పు దరువులా సిందెయ్యలా
వీరభద్ర స్వామి ఉండి మన వెనకనా
దీపమెట్టె ఈ కొండనా
సావులేని తావిలోనా ఎదురొచ్చేనా
సెయ్యి పట్టి తొవ్వే చూపెయవా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
కోలో కోలో కోయిలా
కొమ్మా రెమ్మా ఊయల
గొంతు ఎత్తి కూయవే నువ్వియ్యాలా
రేలా రేలా ఎన్నెలా… జల జల వాగులా
మోగే డప్పు దరువులా సిందెయ్యలా
రగులుతుంది రగతం… ఇన్నాళ్లు కొలిమే
బ్రతుకంతా ఇక పచ్చనా
కుదురుకుంది గూడెం… అంతా నీ సెలవే
సంతోషం తిరిగొచ్చేనా
ఏండ్లకేండ్ల ఈ గోడు
తీరనుంది నీ తోడు
జీవమొచ్చే ఈనాడు
బిర బిర బిర నడుమా
ఎక్కినాము ఓ మెట్టు
విలువ మీకు దక్కేట్టు
గలగలమీ కోనా… పదిలం ఈ కూన
కళ్ళముందు గొల్లుమనే మా పాణము
సల్లగుంటాదయ్యో ఇహము
ఎల్లవేళ తలుచుకుంటాం
మేం నీ ఋణము
జన జన జాతరొచ్చేగా
పల్లెతల్లి నిట్టా గుండెల్లో దాచుకుంటే
మనసు ఇచ్చుకుంటా ఓ సామి నీకేలే
ఊరు వాడ ఇట్టా సిరి నవ్వుతోటి ఉంటె
సెయ్యే పట్టుకుంటా… నీ జంటై ఉంటాలే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
Kolo Kolo Koyilaa song is from the Itlu Maredumilli Prajaneekam movie.
Kolo Kolo Koyilaa song was sung by Javed Ali, Mohana Bhogaraju, Yamini Ghantasala.
Kolo Kolo Koyilaa song lyrics were written by Kasarla Shyam.
Kolo Kolo Koyilaa song music was composed by Sri Charan Pakala.