
| Movie Name | Guvva Gorinka (2020) |
|---|---|
| Director | Mohan Bammidi |
| Star Cast | Satyadev, Priyaa Lal |
| Music | Suresh Bobbili |
| Singer(s) | Aparna Nandan & Ravi Prakash Chodimalla |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Mango Music |
కనులే మునిగే కన్నీటిలోన… కాలం గాయం చేసేనా
కలిసే కలపై మన్నేసి పోయే… దూరం దూరం అయ్యేనా
తోడై చేరి శ్వాసై మారి… వేరై పోయే ఈ ప్రేమా
మంటే ఆరి బాధే తీరే… దారే లేదా ఓ ప్రేమా
ఆఆ ప్రపంచమై మారేంతలా… ప్రతి క్షణం నీదే కల
ఏకాకిలా చేసేసినా… నీ కోసమే వేచానిలా
దేహాలే పక్కనే… యదలే వేరె దిక్కులే
ఉన్నా దిగులేనా…
ఎంతున్నా దూరమే… ప్రాణాలు దగ్గరే
తానే కలిపేనా…
ద్వేషం ఉన్నా సర్వం తానై… మారే మాయే ప్రేమే సుమ
పొమ్మన్నామా నీకే లోకం… శూన్యం చేసే ప్రమాదమా
ఆఆ ప్రపంచమై మారేంతలా… ప్రతి క్షణం నీదే కల
ఏకాకిలా చేసేసినా… నీ కోసమే వేచానిలా
బంధాలే వీడని శిలలాగే ఊపిరి… మందే అసలుందా
ఇష్టంగా నమ్మితే… సందేహం రాధులే, ప్రేమే నిజమైతే
ఆదే లేదు, అంతం కాదు… నింగే నీలో ప్రేమే కదా
ఎండా తానే, వానా తానే… రూపం లేని జీవం కదా
ఓ నా ప్రపంచమై మారేంతలా… ప్రతి క్షణం నీదే కలా
ఏకాకిలా చేసేసినా… నీ కోసమే వేచానిలా
Kanule Munige song is from the Guvva Gorinka movie.
Kanule Munige song was sung by Aparna Nandan & Ravi Prakash Chodimalla.
Kanule Munige song lyrics were written by Krishna Kanth.
Kanule Munige song music was composed by Suresh Bobbili.