
| Movie Name | & English - Cheli |
|---|---|
| Director | Gautham Menon |
| Star Cast | Madhavan, Reema Sen |
| Music | Harris Jayaraj |
| Singer(s) | Naveen |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Tips Telugu |
మ్ మ్, కన్నులు నీవి… రెప్పలు నీవి
కలలు మాత్రం… చెలియా నావి
కన్నులు నీవీ… రెప్పలు నీవి
కలలు మాత్రం చెలియా నావీ
నీవు లేకనే కాలం సాగినా
నీవస్తావని నేనిచటే ఆగినా
ఒకే జ్ఞాపకం… ఒకే జ్ఞాపకం
కన్నులు నీవీ (కన్నులు నీవీ)
రెప్పలు నీవి (రెప్పలు నీవి)
కలలు మాత్రం (కలలు మాత్రం)
చెలియా నావి (చెలియా నావి)
నీవు లేకనే కాలం సాగినా
నీవస్తావనీ నేనిచటే ఆగినా, వహా హో
ఒకే జ్ఞాపకం, వహా హో… ఒకటే జ్ఞాపకం
గుండెల్లోన గాయాలుంటే
నిదురే రానే రాదు
ఒకే జ్ఞాపకం… ఒకే జ్ఞాపకం
(ఒకే జ్ఞాపకం)
Kannulu Neevi song is from the & English - Cheli movie.
Kannulu Neevi song was sung by Naveen.
Kannulu Neevi song lyrics were written by Bhuvana Chandra.
Kannulu Neevi song music was composed by Harris Jayaraj.