
| Movie Name | Manasanamaha Short |
|---|---|
| Director | Deepak Reddy |
| Star Cast | Viraj Ashwin, Drishika Chander |
| Music | Kamran |
| Singer(s) | Yazin Nizar, Manisha Eerabathini |
| Lyricist | Lakshmi Priyanka |
| Music Label | Madhura Audio |
ఎద లోతున దాగి ఉన్న జ్ఞాపకానివో… కాను దాటాక ఆగి ఉన్న భాధ జాడవో
కలతేదో రేపుతున్న చేదు స్వప్నమా… వదిలేసి వెళ్ళిపోకే నీలి మేఘమా…
కనపడవా నువ్వే– ఓ– సారి… వినపడవా నా– ధారే– చేరి…
వెతికానే నీ–కోసం– కోరి… నను చేరగ రావా ఓ సారి…
కనపడవా నువ్వే ఓ సారి… వినపడవా నా ధారే చేరి…
వెతికానే నీకోసం కోరి… నను చేరగ రావా ఓ సారి…
కాలాన్నెలా చెలియా నిందించడం… నీ చెంతకు చేర్చిందే సమయం సమయం…
దూరాన్నెలా సఖియా ఊహించడం… నువ్వు లేని జీవితమే నరకం…
ఓ ఓ… నా నిన్నకు మారుపేరు నువ్వు నమ్మవా…
నా రేపటి ఊపిరల్లే నువ్వు చేరవా…
కనపడవా నువ్వే– ఓ– సారి… వినపడవా నా– ధారే– చేరి…
వెతికానే నీ–కోసం కోరి… నను చేరగ రావా ఓ సారి…
కనపడవా నువ్వే ఓ సారి… వినపడవా నా ధారే చేరి…
వెతికానే నీకోసం కోరి… నను చేరగ రావా ఓ సారి…
Kanapadava Nuvve song is from the Manasanamaha Short movie.
Kanapadava Nuvve song was sung by Yazin Nizar, Manisha Eerabathini.
Kanapadava Nuvve song lyrics were written by Lakshmi Priyanka.
Kanapadava Nuvve song music was composed by Kamran.