
| Movie Name | Manasanamaha Short |
|---|---|
| Director | Deepak Reddy |
| Star Cast | Viraj Ashwin, Drishika Chander, Valli Raghvender, Prithvi Sharma, And Bunny Abhiran |
| Music | Kamran |
| Singer(s) | Manisha Eerabathini |
| Lyricist | Lakshmi Priyanka |
| Music Label | Madhura Audio |
అడిగానా ఏదో తెమ్మనీ…
నాతోనే… నువ్వుంటే అంతే చాలనీ…
కసిరావా పో పో పొమ్మనీ…
నీ కోసం… నే కాచుకు కూర్చున్నాననీ…
నా ప్రేమే భారమన్నా… నా నుండి దూరమైనా
కనపడనా… వినపడనా
వెతికావా ఆ ఆ… నా కోసం
కనపడనా… వినపడనా
వెతికావా ఆ ఆ… నా కోసం
ఎం చేస్తే బాగుంటుందని… నేనెవరిని అడగాలో అని
నా ప్రేమని తెలిపే దారిని… ఇన్నాళ్లు కనుగొంటూ నే ఓడాననీ
హో..! నా ప్రేమే భారమన్నా… నా నుండి దూరమైనా
కనపడనా… వినపడనా
వెతికావా ఆ ఆ… నా కోసం
కనపడనా… వినపడనా
వెతికావా ఆ ఆ… నా కోసం
Kanapadana song is from the Manasanamaha Short movie.
Kanapadana song was sung by Manisha Eerabathini.
Kanapadana song lyrics were written by Lakshmi Priyanka.
Kanapadana song music was composed by Kamran.