
kadilindi sri sai pallaki lyrics
Movie : Sri Sai Mahima
Lyrics : C Narayana Reddy
Singers: SP Balu, S Janaki
Music Director: Aditya Podwal
kadilindi sri sai pallaki lyrics in telugu
కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి ||2||
అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనిందపదసించారిణి
సాయిరామ హరే ....సాయికృష్ణ హరే ....
జయ సాయి సాయి హరే హరే
సాయి పాదుకలు ఎదపై నిలిపి (2)
సాగెను పల్లకి నేడు
పల్లకి వెంటా చల్లగా కదిలెను
బాబా పదములు చూడు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
ద్వారక దాటి తరలిన పల్లకి (2)
చేరెను చావడి ముందు
ప్రమథుల నడుమా పరమ శివునిలా
బాబా వేసెను చిందు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
అటు తాళాలు, యిటు మేళాలు
ఆడే భక్త గణాలు (2)
పల్లకి ఉత్సవం చూసిన చాలు
కరుగును పాషాణాలు (2) ||కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
kadilindi sri sai pallaki song is from the Sri Sai Mahima movie.