
Enthentha daya needi o sai lyrics
Movie : Sri Sai Mahima
Lyrics : C Narayana Reddy
Singers: S Janaki
Music Director: Aditya Podwal
Enthentha daya needi o sai lyrics in telugu
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
తొలగించినావు వ్యాదులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితొ
తొలగించినావు వ్యాదులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితొ
నుడులకు అందవు నుతులకు పొంగవు
నుడులకు అందవు నుతులకు పొంగవు
పాపాలు కడిగేసే పావన గంగవు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
భక్త ఖబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
భక్త ఖబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా
అ అ అ ఆ అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరి లో నీవే కొలువున్నావు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ప్రభవించినావు మానవమూర్తి వై
ప్రసరించినావు ఆరని జ్యోతి వై
ప్రభవించినావు మానవమూర్తి వై
ప్రసరించినావు ఆరని జ్యోతి వై
మారుతి నీవే గణపతి నీవే
మారుతి నీవే గణపతి నీవే
సర్వ దేవతల నవ్యాకృతి నీవే
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
బాబా మా సాయిబాబా
బాబా మా సాయిబాబా
బాబా మా సాయిబాబా
బాబా మా సాయిబాబా
బాబా ఆ అ అ అ ఆ
బాబా .... షిరిడి బాబా..
Enthentha daya needi o sai song is from the Sri Sai Mahima movie.