Kaakulainaa Dhooraleni Song Lyrics - Kantara

Kaakulainaa Dhooraleni Song Lyrics - Kantara
Kaakulainaa Dhooraleni Song Lyrics: Kaakulainaa Dhooraleni is a Telugu song from the film Kantara starring Rishab Shetty, Sapthami Gowda, directed by Rishab Shetty. "Kaakulainaa Dhooraleni" song was composed by B Ajaneesh Loknath and sung by Hemanth Kumar. Lyrics were written by Bhaskara Bhatla.

Kaakulainaa Dhooraleni Song Details

Movie NameKantara (2022)
DirectorRishab Shetty
Star CastRishab Shetty, Sapthami Gowda
MusicB Ajaneesh Loknath
Singer(s)Hemanth Kumar
LyricistBhaskara Bhatla
Music Label

Kaakulainaa Dhooraleni Song Lyrics in Telugu

లే లేలే లే లే ల

లేలే లేలే లే లే ల

లే లేలే లే లే ల

లే లే లే లే లే లే లా

కాకులైనా దూరలేని కారడవుల్లో

నెమలి పిల్ల ఆడే నాట్యం చూడు

(లే లేలే లే లే ల

లేలే లేలే లే లే ల)

ఏటొడ్డున కట్టేసిన నావని చూడు

తుళ్ళిపడే బుల్లి చేప చోద్యం చూడు

(లే లేలే లే లే ల

లేలే లేలే లే లే ల)

కొమ్మలపై పెట్టుకున్న పిట్టల గూడు

పచ్చికలో దొర్లుతున్న జింకలు చూడు

ఎట్నుంచో పెద్దపులి పంజా విసిరితే

హడలి పోదామా… బెదిరిద్దామా

తప్పుకెళ్ళిపోదామన్న మీదకు దూకితే, హే

చచ్చిపోదామా, చంపేద్దామా

చీకటిలో మెరుస్తున్న కళ్ళు రెండు చూసి

పెద్దపులే అనుకుంటే అది ఓ పిల్లి

పెద్ద పెద్ద కోరలు మచ్చుకైనా లేవు

గోళ్లు ఎంత పదునుగున్నా లాభం ఏంది

లే లేలే లే లే ల

లేలే లేలే లే లే ల

లే లేలే లే లే ల

లేలే లేలే లే లే ల

చీమలపుట్టలోకి పాము దూరితే

కర్రతో కొడదామా… పాలు పోద్దామా

పట్టనట్టు పోదామన్నా… పడగ విప్పితే

దండమెట్టుకుందామా దాడి చేద్దామా

ప్రాణహాని ఉంటె… ఏ ప్రాణి అయిన గాని

తిరుగుబాటు చెయ్యకుండా నిద్దరపోదు

(ఉల రంప సోంప తెంప)

కాకులైనా దూరలేని కారడవుల్లో

నెమలి పిల్ల ఆడే నాట్యం చూడు

ఏటొడ్డున కట్టేసిన నావని చూడు

తుళ్ళిపడే బుల్లి చేప చోద్యం చూడు

లే లేలే లే లే ల

లేలే లేలే లే లే ల

లే లేలే లే లే ల

లే లే లే లే లే లే లా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kantara Movie

  1. Andala Nadhive Song Lyrics
  2. Karme Rayiga Song Lyrics
  3. Varaha Roopam Song Lyrics
  4. Kaakulainaa Dhooraleni Song Lyrics

Kaakulainaa Dhooraleni Song FAQ

What movie is Kaakulainaa Dhooraleni song from?

Kaakulainaa Dhooraleni song is from the Kantara movie.

Who sang Kaakulainaa Dhooraleni song?

Kaakulainaa Dhooraleni song was sung by Hemanth Kumar.

Who wrote Kaakulainaa Dhooraleni song lyrics?

Kaakulainaa Dhooraleni song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Kaakulainaa Dhooraleni song?

Kaakulainaa Dhooraleni song music was composed by B Ajaneesh Loknath.