Movie Name | Kantara (2025) |
---|---|
Director | Rishab Shetty |
Star Cast | Rishab Shetty,Kishore,Achuth Kumar,Sapthami Gowda,Pramod Shetty |
Music | B Ajaneesh Loknath |
Singer(s) | Sri Krishna |
Lyricist | Gosala Ramababu |
Music Label | Hombale Films |
Karme Rayiga Song Lyrics in English
Karme Rayiga Kaaliki Tagilithe
Regina Gaayame Maanunaa
Pagatho Raguluthu Poojalu Jaripithe
Gudilo Daivame Undunaa
Cheekatini Tarimenduku
Velige Chinna Deepam
Ooroorantha Thagalabette
Jhwaalayindhi Ento
Oo Oo, Orchukune Badha Kaadhee Talaraatha
Bathukantha Ventapaduthu Tharimenanta
Maarchukune Veelu Ledhe Vidhi Raatha
Neeloni Ninu Vethukuthu Kadalaalata
Vidichipettuthunna
Mana Paapam Gangallona
Vadhilipettadhantaa Paschhaathhaapam
Kallonainaa Aa Aaa
Ahamutho Egiraavante
Mello Poolamaale
Raali Raali Dhanda Vidichi
Aa Puvvule
Karme Rayiga Song Lyrics in Telugu
కర్మే రాయిగా కాలికి తగిలితే
రేగిన గాయమే మానునా
పగతో రగులుతూ పూజలు జరిపితే
గుడిలో దైవమే ఉండునా
చీకటిని తరిమేందుకు
వెలిగే చిన్న దీపం
ఊరూరంతా తగలబెట్టే
జ్వాలయింది ఏంటో
హే, హా ఏ ఏ ఓ ఏ ఏ ఆ
ఆరె ఆరో నే రానీనో రే నో
ఓ ఓ, ఓర్చుకునే బాధ కాదీ తలరాత
బతుకంతా వెంటపడుతు తరిమేనంటా
మార్చుకునే వీలు లేదే విధి రాత
నీలోని నిను వెతుకుతు కదలాలటా
విడిచిపెట్టుతున్న
మన పాపం గంగల్లోన
వదిలిపెట్టదంటా పశ్చాత్తాపం
కల్లోనైనా టెన్ టు ఫైవ్ ఆ ఆ
అహముతో ఎగిరావంటే
మెళ్ళో పూలమాలే
రాలి రాలి దండ విడిచి
ఆ పువ్వులే
హే, హా ఏ ఏ ఓ ఏ ఏ ఆ
ఆరె ఆరో నే రానీనో రే నో