
| Movie Name | Rathnam (2024) |
|---|---|
| Director | Hari |
| Star Cast | Vishal, Priya Bhavani Shankar |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Hariharan |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
M: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
Ch: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
M: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
Ch: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
ఏ ప్రాణం పొయ్యేదెవ్వరి కోసం
Ch: దేవుడైన రాయిదాటి రాడు ఎందుకో
M: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
Ch: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
M: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
Ch: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
M: ఎవరో ఆకలికి, ఎవరో ఆహుతయ్యె
యాగం ఆగనన్నదే
మేకవన్నె పులి మనలోనే కదిలి
మననే తింటు ఉన్నదే
లేదు మంచే
ఉందొకటే వంచన కంచే
Ch: మేలుకోరి వేలుకోడే ఏలు దేవుడే
M: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
Ch: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
M: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
Ch: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
M: న్యాయం ఏది అని
ధర్మం ఏది అని
లోకం మరిచిపోయేనా
ఆపేవాడు లేక అడిగేవాడు రాక
పాపం పెరిగిపోయేనా
M: ఓ మనిషీ..!
మరిచావా మనిషి తనం విసుగేసి
Ch: ఇంకొ ఊపిరాపితేనే
నీకు ఊపిరాడునా
M: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
Ch: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
M: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
Ch: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
.
Jeevithame Yetuvaipo Song Credits
Jeevithame Yetuvaipo song is from the Rathnam movie.
Jeevithame Yetuvaipo song was sung by Hariharan.
Jeevithame Yetuvaipo song lyrics were written by Shree Mani.
Jeevithame Yetuvaipo song music was composed by Devi Sri Prasad.