
| Movie Name | Rathnam (2024) |
|---|---|
| Director | Hari |
| Star Cast | Vishal, Priya Bhavani Shankar |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Devi Sri Prasad |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
డోంట్ వర్రీ… డోంట్ వర్రీ
డోంట్ వర్రీ
డోంట్ వర్రీ, డోంట్ వర్రీరా చిచ్చా
ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా
(డోంట్ వర్రీ, డోంట్ వర్రీరా చిచ్చా
ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా)
చిన్న వయసులో అయినోళ్లు పోయి
కన్నీళ్లు మొత్తము అంతా వదిలొచ్చా
వన్ వే లో ఎదురెళ్ళే ఒంటరి బండిలా
డిజైన్ డిజైన్ లా డేంజర్లన్నీ గుద్దొచ్చా
ఉప్పులేని సప్ప కూడు
మింగలేక సచ్చా (సచ్చా)
జిప్పు లేని జీన్సులోన
పరువుబోయి రచ్చా (రచ్చా)
డబ్బులేని వేళలోన
దోస్తు కూడా చిచ్చా
ఇన్ని దాటి బతికి ఉన్న
పోటుగాని మచ్చా
Don’T Worry Ra Chiccha song is from the Rathnam movie.
Don’T Worry Ra Chiccha song was sung by Devi Sri Prasad.
Don’T Worry Ra Chiccha song lyrics were written by Shree Mani.
Don’T Worry Ra Chiccha song music was composed by Devi Sri Prasad.