Jaya Krishna Mukunda Murari Song Lyrics - Panduranga Mahatyam

Jaya Krishna Mukunda Murari Song Lyrics: Jaya Krishna Mukunda Murari is a Telugu song from the film Panduranga Mahatyam starring NTR, Anjali Devi, B Saroja Devi, directed by Kamalakara Kameswara Rao. "Jaya Krishna Mukunda Murari" song was composed by T V Raju and sung by Ghantasala. Lyrics were written by Samudrala Jr.

Jaya Krishna Mukunda Murari Song Details

Movie NamePanduranga Mahatyam
DirectorKamalakara Kameswara Rao
Star CastNTR, Anjali Devi, B Saroja Devi
MusicT V Raju
Singer(s)Ghantasala
LyricistSamudrala Jr
Music LabelSaregama Telugu

Jaya Krishna Mukunda Murari Song Lyrics in Telugu

హే కృష్ణా, ముకుందా… మురారీ

జయ కృష్ణా ముకుందా మురారి

జయ కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందావిహారీ, ఈ ఈ

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందావిహారీ

కృష్ణా ముకుందా మురారి

దేవకి పంట… వసుదేవు వెంటా

దేవకి పంట… వసుదేవు వెంటా

యమునను నడిరేయి… దాటితివంటా, ఆ ఆ

వెలసితివంటా… నందుని ఇంటా

వెలసితివంటా… నందుని ఇంటా

వ్రేపల్లె ఇల్లాయేనంటా, ఆ ఆఆ

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందావిహారీ, ఈ ఈ

కృష్ణా ముకుందా మురారి

నీ పలుగాకి పనులకు గోపెమ్మ

నీ పలుగాకి పనులకు గోపెమ్మ

కోపించి నిను రోట బంధించెనంటా, ఆ ఆఆ

ఊపునబోయీ మార్పులకూలికి

ఊపునబోయీ మార్పులకూలికి

శాపాలు బాపితివంటా, ఆఆ ఆ

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందావిహారీ

కృష్ణా ముకుందా మురారి

అమ్మా..! తమ్ముడు మన్ను తినేనూ

చూడమ్మా అని రామన్న తెలుపగా

అన్నా..! అని చెవి నులిమి యశోద

ఏదన్నా నీ నోరు చూపుమనగా

ఆ ఆ ఆఆ ఆ… చూపితివట నీ నోటను

బాపురే పదునాల్గు భువనభాండమ్ముల

ఆ రూపము గనిన యశోదకు

తాపము నశియించి… జన్మ ధన్యత గాంచెన్

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందావిహారీ, ఈ ఈ

కృష్ణా ముకుందా మురారి

కాళీయ ఫణిఫణ… జాలాన ఝణఝణ

కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ

కేళీ ఘటించిన గోపకిశోరా, ఆ ఆఆ ఆ ఆఆ

కంసాదిదానవ గర్వాపహారా

కంసాదిదానవ గర్వాపహారా

హింసా విదూరా… పాపవిదారా

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందావిహారీ, ఈ ఈ

కృష్ణా ముకుందా మురారి

కస్తూరి తిలకం… లలాట ఫలకే

వక్షస్థలే కౌస్తుభం… నాసాగ్రే నవమౌక్తికమ్

కరతలే వేణుమ్… కరే కంకణం

సర్వాంగే హరిచందనంచ కలయం

కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో

విజయతే… గోపాల చూడామణీ

విజయతే… గోపాల చూడామణీ

లలిత లలిత మురళీ స్వరాళీ

లలిత లలిత మురళీ స్వరాళీ

పులకిత వనపాళి గోపాళీ

పులకిత వనపాళి, ఈ ఈ

విరళీకృత నవ రాసకేళి

విరళీకృత నవ రాసకేళి

వనమాలీ శిఖిపింఛమౌళీ

వనమాలీ శిఖిపింఛమౌళీ

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందా విహారీ, ఈ ఈ

కృష్ణా ముకుందా మురారి

జయ గోవింద బృందా విహారీ, ఈ ఈ

కృష్ణా ముకుందా మురారి

జయ కృష్ణా ముకుందా మురారి

హే కృష్ణా ముకుందా మురారీ, ఈ ఈఈ

Share this Song!

More Songs from Panduranga Mahatyam Movie

  1. Amma Ani Arachina Song Lyrics
  2. Jaya Krishna Mukunda Murari Song Lyrics

Jaya Krishna Mukunda Murari Song FAQ

What movie is Jaya Krishna Mukunda Murari song from?

Jaya Krishna Mukunda Murari song is from the Panduranga Mahatyam movie.

Who sang Jaya Krishna Mukunda Murari song?

Jaya Krishna Mukunda Murari song was sung by Ghantasala.

Who wrote Jaya Krishna Mukunda Murari song lyrics?

Jaya Krishna Mukunda Murari song lyrics were written by Samudrala Jr.

Who composed music for Jaya Krishna Mukunda Murari song?

Jaya Krishna Mukunda Murari song music was composed by T V Raju.