Ilalo Kalise Song Lyrics - & English - Anveshana

Ilalo Kalise Song Lyrics - & English - Anveshana
Ilalo Kalise Song Lyrics: Ilalo Kalise is a Telugu song from the film & English - Anveshana starring Karthik, Bhanupriya, directed by Vamsi. "Ilalo Kalise" song was composed by Illayaraja and sung by S P Balasubramanyam, S. Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Ilalo Kalise Song Details

Movie Name& English - Anveshana
DirectorVamsi
Star CastKarthik, Bhanupriya
MusicIllayaraja
Singer(s)S P Balasubramanyam, S. Janaki
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Ilalo Kalise Song Lyrics in Telugu

ఇలలో (ఇలలో) కలిసే (కలిసే) శిధిలాకాశం

కడదాకా జరిగేనా నా అన్వేషణ

ఇలలో (ఇలలో) కలిసే

ఇలలో (ఇలలో) కలిసే (కలిసే) శిధిలాకాశం

కలలో (కలలో) పలికే (పలికే) సుఖ సంగీతం

కడదాకా జరిగేనా నా అన్వేషణ

ఇలలో (ఇలలో) కలిసే (కలిసే) శిధిలాకాశం

సరిగరిసనిప, ఆ

సరిగరిసరిని, ఆ

సరిగరిసనిప, ఆ

సరిగరిసరిని, ఆ ఆ

పగబట్టిన ఈ అగచాట్లు

గడచిన కొద్ది గ్రహపాట్లు… నా నీలి క్రినీడలా

పగబట్టిన ఈ అగచాట్లు

గడచిన కొద్ది గ్రహపాట్లు… నా నీలి క్రినీడలా

బాటసారి పాడే పాట… పక్షులన్నీ పాడే వేల

బాటసారి పాడే పాట… పక్షులన్నీ పాడే వేల

పల్లవించి రాలేనా… బ్రతుకే రగిలే స్వరమై

ఇలలో కలిసే శిధిలాకాశం

రాహువు వెనకే వస్తున్న

హేతువు తలపై కూస్తున్న… నే రాలి పోలేనులే

రాహువు వెనకే వస్తున్న… హేతువు తలపై కూస్తున్న

నే రాలి పోలేనులే

తోటమాలి నాటే తోట… తొలకరించి పూసే వేళ

తోటమాలి నాటే తోట… తొలకరించి పూసే వేళ

గాలివాన తాకేనా… మృతిలో ముగిసే సృతిలా

ఇలలో కలిసే శిధిలాకాశం

కడదాకా జరిగేనా నా అన్వేషణ

ఇలలో కలిసే శిధిలాకాశం

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Anveshana Movie

  1. Keeravani Chilakala Song Lyrics
  2. Ekantha Vela Song Lyrics
  3. Ilalo Kalise Song Lyrics

Ilalo Kalise Song FAQ

What movie is Ilalo Kalise song from?

Ilalo Kalise song is from the & English - Anveshana movie.

Who sang Ilalo Kalise song?

Ilalo Kalise song was sung by S P Balasubramanyam, S. Janaki.

Who wrote Ilalo Kalise song lyrics?

Ilalo Kalise song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Ilalo Kalise song?

Ilalo Kalise song music was composed by Illayaraja.